సెయింట్ మెరిస్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా వాలిబాల్ టోర్నమెంట్ బ్రోచర్ ఆవిష్కరణ

24వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి

సెయింట్ మెరిస్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా వాలిబాల్ టోర్నమెంట్ బ్రోచర్ ఆవిష్కరణ

ఖమ్మం:లోకల్ గైడ్:
ఖమ్మం బోనకల్ రోడ్ సెయింట్ మేరీస్ స్కూల్ గ్రౌండ్ లో సెయింట్ మెరిస్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా వాలిబాల్ టోర్నమెంట్ బ్రోచర్ ను 24వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి ఆవిష్కరించారు . ఈనెల ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయిలో 24 , 25 , 26 తేదీల్లో జిల్లాస్థాయి మెగా వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించడం జరుగుతుందని ఈ పోటీలలో ఖమ్మం జిల్లా స్థాయి టీం లు పాల్గొంటాయి . ఈ టోర్నీ మొదటి బహుమతి 30,000 , రెండవ బహుమతి 20,000 , మూడవ బహుమతి 10,000 అని అన్నారు . ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు గంగిశెట్టి శ్రీనివాసరావు , కే బాబా , రఫీ , షఫీ , అస్లాం , సంజీవరావు , తాజుద్దీన్ లు మాట్లాడుతూ టైంకి రాని టీమ్ ని క్రాస్ చేయబడును అని , ఫ్రెడ్ లైట్లతో ఆట నిర్వహించబడును , అంపైర్ దే తుది నిర్ణయం అని పేర్కొన్నారు .

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి