ఖమ్మం భూదాన్ భూముల్లో  గుడిసెల తొలగింపు  నిరంకుశ చర్య.

పోలీస్ బలగాలతో  పేదలపై ప్రతాపం.--

ఖమ్మం భూదాన్ భూముల్లో  గుడిసెల తొలగింపు  నిరంకుశ చర్య.

భూదాన్ భూముల్లో నివాసం ఉంటున్న పేదలందరికీ ఇండ్ల స్థలాలు కే

ఖమ్మం :లోకల్ గైడ్ :
ఖమ్మం నగర శివారులోని  భూదాన్ భూముల్లో పేదల గుడిసెల కూల్చివేత పై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు *షేక్ బాజీ బాబా* తీవ్రంగా ఖండించారు.

భూదాన్ భూముల్లో పేదలు గత కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని దాదాపుగా 650 కుటుంబాలకు పైగా ఇక్కడ నివాసం ఉంటున్నారని, భారీ పోలీసు బలగాలతో ఎటువంటి సమాచారం లేకుండా, జెసిబి లతో కూల్చివేయడం అమానుషమని, ఆయన అన్నారు. 

భయాందోళన వాతావరణంలో తెల్లవారుజామున 3 గంటల నుండే 
జెసిబిల సహాయంతో కూల్చివేతలకు శ్రీకారం చుట్టారని, ఇది అన్యాయమైన చర్య, ఈ ఘటనను 
తీవ్రంగా ఖండిస్తున్నాము. 
పేదల పక్షాన న్యాయపరమైన పోరాటాలకు సిద్ధంగా ఉంటాం. 
షేక్ బాజీ బాబా
(జిల్లా అధ్యక్షుడు) 
ముస్లిం లీగ్ పార్టీ
ఖమ్మం జిల్లా.

Tags:

About The Author

Latest News

అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత. అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత.
లోకల్ గైడ్/తాండూర్:ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసినట్లు పెద్దెముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మండల పరిధిలోని...
సమాజ అభివృద్ధికి మహిళలు ఆదర్శంగా నిలవాలి 
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. 
స్వంత ఇల్లు కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 
పోస్టర్ తయారీపై విద్యార్థికి ప్రథమ బహుమతి 
ఈనెల 9న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి. 
సామాజిక లైంగిక దోపిడికి గురౌతున్న మహిళల