ఇన్ముల్ నర్వ గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించడానికి. గ్రామపంచాయతీ నిధులు నాలుగు లక్షల రూపాయలతో.
కొత్త పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేసిన గ్రామ సర్పంచ్ లలిత గోపాల్ నాయక్.
By Ram Reddy
On
లోకల్ గైడ్ కొత్తూరు.
గ్రామంలో నల్లాల ద్వారా నీటి సరఫరా సరిగా రావడం లేదు కాబట్టి అట్టి సమస్య ను తొలగించడం కొరకు ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని జీపీ నిధుల నుంచి నాలుగు లక్షల రూపాయలతో కోడిచెర్ల రోడ్డు ప్రక్కన గల అండర్ గ్రౌండ్ సంపునుండి మెయిన్ రోడ్ దగ్గర గల ట్యాంకు వరకు వాటర్ పైప్ లైన్ నూతనంగా ఏర్పాటు పనులను శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ సిరాజ్, గ్రామ సెక్రెటరీ, గొడుగు రవి, రషీద్, వార్డు మెంబర్లు పీఎం రవికుమార్, కే కుమార్, రాజన్ వై బాబు, మంజుల గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
09 Mar 2026 17:46:59
మిర్యాలగూడ మార్చి 9
(లోకల్ గైడ్ తెలంగాణ)
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల సమితి సమావేశం వై పద్మ అధ్యక్షతన జరిగింది . ఈ
