ఆళ్ల వెంకటరెడ్డి గారికి మేయర్ నీరజ శ్రద్ధాంజలి
By Ram Reddy
On
ఖమ్మం, ఏప్రిల్ 13:లోకల్ గైడ్ :
కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆళ్ల అంజి రెడ్డి గారి తండ్రి ఆళ్ల వెంకటరెడ్డి గారు ఈరోజు పరమపదించారు. ఈ విషాద వార్త తెలిసిన నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ అగ్రహారం లోని వారి నివాసానికి చేరుకుని, ఆళ్ల వెంకటరెడ్డి గారి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మేయర్ నీరజ ఆళ్ల అంజి రెడ్డి, ఆళ్ల శశి రెడ్డి గార్లను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులకు ఆమె తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు మరియు ఇతర నాయకులు కూడా పాల్గొని, మృతుడికి నివాళులు అర్పించారు.
Tags:
About The Author
Latest News
20 Apr 2026 18:23:18
చిలకమర్రి రాంరెడ్డికి కీలక బాధ్యత
