అంజనాపురం గ్రామంలో నూతన ఇందిరమ్మ.

గృహప్రవేశాన్ని ప్రారంభించిన..

అంజనాపురం గ్రామంలో   నూతన ఇందిరమ్మ.

సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్

ఖమ్మం/ తల్లాడ:లోకల్ గైడ్ :

ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని అంజనాపురం గ్రామంలో నూతన నిర్మించిన 
ఇందిరమ్మ గృహాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ దయానంద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ టి. కర్ణాకర్ రెడ్డి, ఎంపీడీవో శ్రీధర్ రాజు, ఎంపీఓ ఏనుగు సురేష్ బాబు, హౌసింగ్ ఏఈ, అంజనాపురం పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు,
తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు , వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్గుల రఘుపతి రెడ్డి,జక్కంపూడి కిషోర్, గణేష్ ల రవి, రాయల రాము,
మాజీ సర్పంచ్ కొమ్మినేని ప్రభాకర్, సర్పంచులు నల్లగొర్ల రాధా కృష్ణయ్య, కటిక కిరణ్ కుమార్, భూక్యా కాళోజీ, దేవరపల్లి శ్రీనివాసరావు, మస్కట్ల బాబు, తాళ్ల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత. అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత.
లోకల్ గైడ్/తాండూర్:ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసినట్లు పెద్దెముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మండల పరిధిలోని...
సమాజ అభివృద్ధికి మహిళలు ఆదర్శంగా నిలవాలి 
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. 
స్వంత ఇల్లు కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 
పోస్టర్ తయారీపై విద్యార్థికి ప్రథమ బహుమతి 
ఈనెల 9న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి. 
సామాజిక లైంగిక దోపిడికి గురౌతున్న మహిళల