బరియల్ గ్రౌండ్ అభివృద్ధికి వినతి.
ప్రతినిధులు మేయర్ పునుకొల్లు నీరజ గారిని కలిసి వినతి పత్రం సమర్పించారు.
By Ram Reddy
On
ఖమ్మం :లోకల్ గైడ్ :
ఖమ్మం కార్పొరేషన్ నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ గారి ఛాంబర్ నందు
బరియల్ గ్రౌండ్ అభివృద్ధికి వినతి
నగరంలో csi సంఘానికి కేటాయించిన బరియల్ గ్రౌండ్ ప్రదేశంలో మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం సంఘ ప్రతినిధులు మేయర్ పునుకొల్లు నీరజ గారిని కలిసి వినతి పత్రం సమర్పించారు.
వినతిపై మేయర్ గారు వెంటనే స్పందించి, అవసరమైన పనుల అంచనాలు (ఎస్టిమేషన్) సిద్ధం చేయడానికి సంబంధిత AE గారిని నియమించినట్లు తెలిపారు. త్వరలోనే మౌలిక సదుపాయాల పనులు ప్రారంభమై పూర్తికావాలని సంఘం సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు పాల్గొని, సమస్యను వివరించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Tags:
About The Author
Latest News
01 Mar 2026 20:33:40
లోకల్ గైడ్/బంట్వారం:
బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
