షాద్‌నగర్ మున్సిపాలిటీ నూతన చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లకు కేశంపేట మాజీ జడ్పిటిసి విశాల శ్రవణ్ రెడ్డి శుభాకాంక్షలు
ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించాలని ఆకాంక్షించారు.
By Ram Reddy
On

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని బాధ్యతలు చేపట్టిన నూతన ప్రజాప్రతినిధులు పట్టణ అభివృద్ధికి కృషి చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించాలని ఆకాంక్షించారు. షాద్‌నగర్ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆమె ఆకాంక్షించారు.
నూతన చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు ప్రజలకు అందుబాటులో ఉండి పారదర్శక పాలన అందించాలని, పట్టణ సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని ఆమె సూచించారు.
Tags:
About The Author
Latest News
01 Mar 2026 20:33:40
లోకల్ గైడ్/బంట్వారం:
బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
