తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ (ఎన్ యు జె ఐ అనుబంధం సంస్థ)
సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అనుదీప్ దురుశెట్టి.
By Ram Reddy
On
(ఖమ్మం: లోకల్ గైడ్)
రాష్ట్ర అధ్యక్షులు ఐ ప్రభాకర్ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఏం డి ఫసుద్దీన్ తో కలసి వినతి పత్రం అందించడం జరిగింది.
ఖమ్మం
టి జె ఎం యు ఆధ్వర్యములో ఖమ్మం జిల్లా జర్నలిస్టులకు జరుగుతున్న అక్రిడేషన్ కు సంబంధించి న సమస్యలను జిల్లా కలెక్టర్&మేజిస్ట్రేట్,జిల్లా డి పి ఆర్ ఓ లను కలసి పలు సమస్యలపై వివరించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరడమైనది.
ఈ కార్యక్రమములో జిల్లా అధ్యక్షులు ఏం డి ఫసుద్దీన్,వర్కింగ్ ప్రెసిడెంట్ రెవెల్ల రవి కుమార్,కేసీరాజు వెంకటరాజు వైస్ ప్రెసిడెంట్,ఖమ్మం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజారత్నం,డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు,వెంకట్,పలువురు కలెక్టర్ నీ కలసిన వారిలో ఉన్నారు.
Tags:
About The Author
Latest News
20 Mar 2026 17:57:39
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
