మహిళలందరికీ జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 

మాజీ మంత్రి డాక్టర్ సి, లక్ష్మారెడ్డి. 

మహిళలందరికీ జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 

జడ్చర్ల మార్చ్ 8 లోకల్ గైడ్.

జడ్చర్ల మున్సిపల్ పరిధిలోని జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా, ఇందిరా ప్రియదర్శిని ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు  గోవర్ధిని ఆధ్వర్యంలో జడ్చర్ల పట్టణంలో అధిక సంఖ్యలో మహిళలు అందరినీ సమకూర్చి ఏర్పాటు చేసిన 2కె రన్ కార్యక్రమంలో పాల్గొని మహిళలందరికీ జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ సి, లక్ష్మారెడ్డి.

కార్యక్రమంలో పాల్గొన్న మహిళలతో పాటు జడ్చర్ల ఫ్లై ఓవర్ నుండి సిగ్నల్ గడ్డ డాక్టర్ బి.ఆర్ ఆర్ డిగ్రీ కళాశాల మైదానం వరకు 2కే రన్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్, వైస్ చైర్పర్సన్ పాలాది సారిక రామ్మోహన్, మున్సిపల్ కౌన్సిలర్ ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని మహిళలందరికీ జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ  2కె రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Tags:

About The Author

Latest News

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
    ( లోకల్ గైడ్ షాద్ నగర్) ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామ పంచాయతీకి చెందిన రాత్లవాత్ చాంది కు మంజూరైన సీఎం రిలీఫ్
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్‌గా జీ లక్ష్మణ్ కుమార్ నియామకం
కామారెడ్డి ఈద్గా వద్ద రంజాన్ వేడుకల్లో పాల్గొన్న షబ్బీర్ అలీ
మానవత్వం చాటుకున్న మందమర్రి పోలీసులు....
ఆదివాసీల పట్టా కష్టాలు! ఆరవ రోజుకు చేరిన ఆకలి కేక!
శిల్పారామం లో అలరించినా భరతనాట్య ప్రదర్శనాలు.....
రవీంద్ర భారతిలో తెలుగు నూతన సంవత్సర ఉగాది శ్రీరామనవమి పండగ సెలబ్రేషన్ సందర్భంగా బీరంగూడ