విద్యార్థుల సమస్యలను తెలుసుకుంటున్న విద్యార్థి సంఘం నాయకులు మావురం శ్రీకాంత్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు.

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం విద్యార్థినిలు చెప్పడం జరిగింది తదుపరి విద్యార్థి సంఘం నాయకులు .

విద్యార్థుల సమస్యలను తెలుసుకుంటున్న విద్యార్థి సంఘం నాయకులు మావురం శ్రీకాంత్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు.

 లోకల్ గైడ్ తెలంగాణ కామారెడ్డి ప్రతినిధి 

 నిజాంబాద్ జిల్లా వర్ని మండల లోని స్థానిక కేజీబీవీ లో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, ఓ  పత్రికా వార్త ప్రకటన ద్వారా విద్యార్థి సంఘం నాయకులు మావురం శ్రీకాంత్ తెలుసుకొని, ఎస్ వో గా పనిచేస్తున్న సరస్వతి మేడం సమయపాలన పాటించడం లేదని సరైన ఆహారం ఇవ్వడం లేదని తమ పిల్లల సమస్యలు పరిష్కరించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుందని, బయట అపోహలు వినిపిస్తూ ఉన్నాయని  నిజామాబాద్ ఉమ్మడి జిల్లా తెలంగాణ స్టూడెంట్ పరిషత్ జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్ నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని స్థానిక  కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయమును సందర్శించి విద్యార్థినులతో మమేకమై మెనూ ప్రకారం విద్యార్థినిలతో మీకు సరైన ఆహారం అందుతుందా లేదా అని అలాగే తాగు నీటి సమస్యలేమన్నా ఉన్నాయా అంటూ విద్యార్థులతో అడగగా మాకు ఎటువంటి సమస్యలు లేవు హాస్టల్ మొత్తంలో అన్ని సౌకర్యాలు మాకు బాగున్నాయని విద్యార్థి సంఘం నాయకులు మావురం శ్రీకాంత్ గారితో  వర్ని  కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం విద్యార్థినిలు చెప్పడం జరిగింది తదుపరి విద్యార్థి సంఘం నాయకులు మావురం శ్రీకాంత్ మాట్లాడుతూ     మీకుIMG-20260207-WA0205 ఎటువంటి సమస్యలు ఉన్న విద్యార్థి నాయకునిగా మేము మీ వెంటే ఉంటామంటూ ఎటువంటి సమస్యలు ఉన్న విద్యార్థి సంఘాల నాయకులకు తమ సమస్యలను చెప్పుకోవాలంటూ  వార్త పత్రిక ప్రకటనలో తెలియజేశారు..

Tags:

About The Author

Latest News