ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని కలిసిన నూతన కౌన్సిలర్లు.

నూతన కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.

ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని కలిసిన నూతన కౌన్సిలర్లు.

 లోకల్ గైడ్ షాద్ నగర్)

షాద్ నగర్ మున్సిపల్ కౌన్సిలర్ లుగా ఎన్నికైన నందారం అశోక్,వాని పాండురంగ రెడ్డి,అరిఫా బేగం (అడ్డుఅజాజ్) మరియు బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తాండ్ర వెంకట్ రెడ్డి,పోమాల్ పల్లి సర్పంచ్ భూపాల్ రెడ్డి,భాను శర్మ,దినేష్ సాగర్, రామ్ నగర్ లడ్డు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News