పొల్లంపల్లి లో మెగా రక్తదాన క్యాంపు, జండా పండుగ.

సర్పంచ్ దారావత్ హేమలత ఆధ్వర్యంలో

పొల్లంపల్లి లో మెగా రక్తదాన క్యాంపు, జండా పండుగ.

IMG-20260126-WA0394ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్ రిపోర్టర్, జనవరి 26 : కారేపల్లి మండలం పొలంపల్లి పంచాయతీ లో ఆశ్రయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం పోలంపల్లి సర్పంచ్ ధరావత్ హేమలత ఆధ్వర్యంలో యుపిఎస్ స్కూల్ నందు నిర్వహించడం జరిగింది. తల సేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానం చేయాలని ఉద్దేశంతో పోలంపల్లి యువత సర్పంచ్ ధారావత్ హేమలత ఉమ్మడిగా నిర్ణయించుకొని గణతంత్ర దినోత్సవం రోజున గేట్ పోల్లంపల్లి తండా విద్యా స్కూల్ నందు మహా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించినారు రక్తదాన శిబిరంలో సర్పంచ్ హేమలత బాలాజీ స్వయంగా రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచినారు. ఉప సర్పంచ్ గుగులోతు సర్వన్ కూడా రక్తదాన చేసినారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ధారావత్ బద్రు నాయక్, అలెం వెంకటేశ్వర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కళ్యాణ్, జరుపుల వీరభద్రం(ధోనీ), గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుగులోత్ నవీన్, వార్డ్ సభ్యులు లావుడియా రమేష్, అజ్మీరా సంపత్, బానోత్ సుభద్ర, దారావత్ దేవ్ సింగ్ (టీచర్ ),మదర్ థెరిస్సా సేవా సమితి అధ్యక్షుడు అలోత్ ఉపేందర్, గ్రామ పెద్దలు భూక్య బద్రు, వినాయక్ , ముని రామ్ , లక్ష్మణ్, సూరపాక స్వామి, వర్ష మోహన్, ఈసం సునీత, అలం ప్రభాకర్, లకవాత్ రమేష్, గుగులోత్ వినోద్, బాదవత్ విజయ్, మూడ్ భావు సింగ్ , గుగులోత్ గుణ , బన్నీ గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News