అత్యుత్తమ సేవలకు గాను అవార్డు ప్రధానం
By Ram Reddy
On
ఖమ్మం (టేకులపల్లి)*: లోకల్ గైడ్:
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాల టేకులపల్లి లో ఫిజిక్స్ జె.యల్. గా పనిచేస్తున్న ఎ. రీనాధరి దేవి జిల్లాస్థాయిలో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డుకు ఎంపికయ్యారు .ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఐఏఎస్ గారి చేతుల మీదుగా 77 వ గణతంత్ర దినోత్సవం రోజున జె. యల్. విభాగంలో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అందుకున్నారు. ఆమె చేసిన అత్యుత్తమ సేవలకు గాను ఈ అవార్డును ప్రకటించారు.ఆమె సేవాభావం నిబద్ధతను గుర్తించి జిల్లాస్థాయిలో ఉత్తమ ఉద్యోగిగా అవార్డు కు ఎంపిక చేయడం పట్ల, పాఠశాల ఉపాధ్యాయ బృందం, మరియు విద్యార్థులు ఆనందాన్ని వెలిబుచ్చారు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎం. సునీత ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.
Tags:
About The Author
Latest News
09 Feb 2026 20:59:17
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో భారీగా నిధులతో అభివృద్ధి 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రమ్య జ్యోతి శ్రీకాంత్ ను గెలిపించండి.
