మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి..

వైస్ చైర్మన్ గా రాగం శెట్టి సత్యనారాయణ..

మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి..

కాంగ్రెస్ కే దక్కిన చైర్ పర్సన్,వైస్ చైర్మన్...

IMG-20260216-WA0064మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిల్ చైర్ పర్సన్ గా 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కౌన్సిలర్ గా గెలుపొందిన దావ స్వాతి సోమవారం ప్రమాణస్వీకారం చేశారు.బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్,బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ల సమక్షంలో ఆమె ప్రమాణస్వీకారం చేసి చైర్ పర్సన్ గా పదవి స్వీకరించారు.చైర్ పర్సన్ గా ఆమెకు 20మంది కౌన్సిలర్లు చేతులెత్తి ఓటు వేశారు.అదేవిధంగా వైస్ ఛైర్మన్ గా17వ వార్డు కౌన్సిలర్ గా గెలుపొందిన రాగంశెట్టి సత్యనారాయణ ను ఎన్నుకున్నారు.ఈనెల11న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్ అభ్యర్థిగా గెలుపొందిన కాంగ్రెస్ బిఆర్ఎస్ కౌన్సిలర్లను ఎవరికి వారే పార్టీ వారిగా క్యాంపులకు తరలించారు.5గురు స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ పదవి ఎవరిని వరుస్తుందోనని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన బెల్లంపల్లి మున్సిపల్ ప్రజలు,కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు చైర్ పర్సన్,వైస్ చైర్మన్ గా తమ నాయకులు ఎన్నికవడంతో పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చారు.

Tags:

About The Author

Latest News

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు. రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు.
లోకల్ గైడ్/బంట్వారం: బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం.
శ్రీరామ పాద క్షేత్రం అధ్యక్షుడుగా చిత్తయ్య గౌడ్
ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లకు ఘన  సన్మానం
రైతుల కస్టర్జీతం రైతులకే దక్కాలి 
ఎస్ సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు  
పేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు