మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ జండా ఎగరేస్తాం.

వార్డు ప్రజల మద్దతుతో 34లో భారీ మెజార్టీ పక్కా.

మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ జండా ఎగరేస్తాం.

బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి పటేల్ సుప్రీత. 

లోకల్ గైడ్/తాండూర్: 
మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ మెజార్టీ సీట్లు సాధించి చైర్మన్ పీఠాన్ని కైవాసం చేసుకుంటామని పటేల్ సుప్రీత తెలిపారు. గురువారం స్థానిక నాయకులతో కలిసి 34వ వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో  రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే కావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. రోహిత్ రెడ్డి సహకారంతో వార్డు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉమా శంకర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News