వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలి
చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ షాపు ప్రారంభం
By Ram Reddy
On
నల్లమోతు సిద్దార్థ
మిర్యాలగూడ జనవరి12
(లోకల్ గైడ్,తెలంగాణ)
నల్లమోతు సిద్దార్థ తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలో
అద్దంకి బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన
చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ షాపు ను ఆయన ప్రారంభించారు.
ఆయన వెంట అన్నభీమోజు నాగార్జున చారి, తుమ్మల ఫణి కుమార్,సజ్జల శ్రీనివాస్ రెడ్డి, షోయబ్, లావుడి నాగ నాయక్, క్రాంతి ,హోటల్ యాజమాన్యం, తదితరులు ఉన్నారు.
Tags:
About The Author
Latest News
15 Jan 2026 20:07:13
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
