వెటర్నరీ వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు.

రైతులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని కోరిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

వెటర్నరీ వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు.

లోకల్ గైడ్ షాద్ నగర్

 షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ IMG-20260219-WA0296తన క్యాంపు కార్యాలయం లో షాద్ నగర్ నియోజక వర్గంలో పని చేస్తున్న వెటర్నరీ వైద్యులతో షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ...షాద్ నగర్ లో పోస్టింగ్ తీసుకొని డిప్యుటేషన్ పై ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్న ఉద్యోగుల డిప్యుటేషన్ లను వెంటనే రద్దు చేయాలని జిల్లా వెటర్నరీ అధికారి శ్రీనివాస్ రావు ను ఆదేశించారు. నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న 22 వెటర్నరీ అసిస్టెంట్ ఖాళీలను వెంటను భర్తీ చేయుటకు రాష్ట్ర మంత్రివర్యులు వాకాటి శ్రీహరి  దృష్టికి తీసుకెళ్తాను అని అన్నారు.అదేవిధంగా దశల వారీగా వెటర్నరీ బిల్డింగ్ ల మరమ్మత్తు చేస్తామని హామీ ఇచ్చారు.

Tags:

About The Author

Latest News

ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు.. ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు..
కొందుర్గు లోకల్ గైడ్ : మరాఠా వీరశిఖామణి, హిందూ స్వరాజ్య స్థాపకుడు అయిన శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని కొందుర్గు మండల్ తంగళ్లపల్లి గ్రామం లో ఛత్రపతి...
ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు.
ప్రతిష్ఠ్మకంగా చేపట్టిన ప్రకృతి వ్యవసాయంలో భాగంగా జిల్లేడు చోదరిగూడ్ మండలో లో పద్మారo గ్రామంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఎం పీ నిధులతో చేతి పంపు ఏర్పాటు
కార్మికులకు 9 నెలల పెండింగులో ఉన్నా వేతనాలను వెంటనే చెల్లించాలి.
రైతులు జాగ్రత్తలు పాటించాలి 
వెటర్నరీ వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు.