సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం

నిర్దవెళ్ళి గ్రామ సర్పంచ్ భాస్కర్ గౌడ్

సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం

లోకల్ గైడ్ కేశంపేట

సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం అని నిర్ధవెళ్లి గ్రామ సర్పంచ్ భాస్కర్ గౌడ్ అన్నారు.మంగళవారం నిర్దవెల్లి గ్రామానికి చెందిన మూడవత్ బిక్యా ₹29500 వేలు, బడ్క శిరీషకు ₹11000వేలు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను గ్రామ ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అనారోగ్య బాధితులకు ఆరోగ్యశ్రీతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు నివారించే దిశగా సీఎం సహాయనిధి ద్వారా చెక్కులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో అందజేస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే విర్లపల్లి శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సఫూరా ఆమేర్,వార్డు సభ్యులు చంద్రయ్య, రమేష్, రిజ్వానబేగం మోహిజ్, వెంకటమ్మ మల్లయ్య నాయకులు వెంకట్ రెడ్డి, జంగయ్య, శ్రీశైలం, ఖాజాపాషా, బడ్క మల్లయ్య, ముత్యాలు, బద్రూద్ధిన్, విరస్వామి, మల్లయ్య, రమేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి