లోకల్ గైడ్ దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన సినీ హీరో సుమన్ తల్వార్

షాద్నగర్ రిపోర్టర్ నరేందర్ నాయక్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ

లోకల్ గైడ్ దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన సినీ హీరో సుమన్ తల్వార్

లోకల్ గైడ్ షాద్ నగర్ 

షాద్నగర్ లోకల్ గైడ్ తెలంగాణ దినపత్రిక 2026 సంవత్సరానికి చెందిన క్యాలెండర్ ను ప్రముఖ సినీ హీరో కరాటే మాస్టర్ సుమన్ తల్వార్ ఆవిష్కరించడం జరిగింది. షాద్నగర్ పట్టణంలోని పద్మావతి కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ఆధ్వర్యంలో క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ హీరో సుమన్ తో పాటు షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ మరియు కరాటే సీనియర్ మాస్టర్ సాయినాథ్ యాదవ్, వినయ్, శ్రీను నాయక్,రాహుల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి