జి.వి.ఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారులు డా॥కె.వి.రమణ చారి ఐ.ఎ.ఎస్. అమ్మతోత్సవం 75వ జన్మదినం

జి.వి.ఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో

సందర్భంగా డా|| కె.వి.రమణ,శ్రీమతి పుష్పలత దంపతులకు ఆత్మీయ సత్కారం

కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 15( లోకల్ గైడ్ ప్రతినిధి)

బి.వి.ఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి మినీ హాల్లోతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారులు డా॥కె.వి.రమణ - ఐ.ఎ.ఎస్ అమ్మతోత్సవం 75వ జన్మదినం సందర్భంగా డా|| కె.వి.రమణ,శ్రీమతి పుష్పలత దంపతులకు ఆత్మీయ సత్కారం చేయటం జరిగింది. ఈ సందర్భంగాసాధన సాహితీ స్రవంతి వ్యవస్థాపకులు శ్రీ సాధన నరసింహాచార్యులుకు డా॥కె.వి.రమణ ఎక్స్టెన్సీ అవార్డు ప్రదానం చేశారు.సాంస్కృతిక కార్యక్రమం: రాంవత్యం అనే అంశంపై కవి సమ్మేళనం. నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు రమణాచారి ఆది దంపతులకు పూలమాలతో శాలువాలతో సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవులు రచయితల,కవయిత్రులు.శ్రీ చిమ్మపూడి శ్రీరామమూర్తి, డా.వై. రామకృష్ణారావు, డా.ఆచార్య ఫణీంద్ర శ్రీ మాశ్రీ మల్లిక్ డా.రాధశ్రీ శ్రీ ఎస్వీ మునీర్ ప్రతాప్ శ్రీ అవుముల ధారప్రకాష్ . లు హరనాథ్. డా.పి. లలితవాణి, డా॥చీదెళ్ళ సీతాలక్ష్మి, శ్రీ గజవెల్లి దశరధ రామయ్య, శ్రీమతి మండపాక అదుణకుమారి శ్రీమతి గూడూరి విజయలక్ష్మి శ్రీ పరిమి వెంకట సత్యమూర్తి శ్రీ ఉప్పుల తదితరులు పాల్గొని ప్రసంగించారు .లయన్ వి.వి.రాఘవరెడ్డి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి జి.వి.ఆర్. ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ -9866332738

Tags:

About The Author

Latest News

రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు. రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ మోసాలు.
లోకల్ గైడ్/బంట్వారం: బ్యాంక్ రివార్డు పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల, మండల ప్రజలను హెచ్చరించారు. ఈ మేరకు...
ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం.
శ్రీరామ పాద క్షేత్రం అధ్యక్షుడుగా చిత్తయ్య గౌడ్
ఎస్సీ ఎస్టీ కౌన్సిలర్లకు ఘన  సన్మానం
రైతుల కస్టర్జీతం రైతులకే దక్కాలి 
ఎస్ సీ వర్గీకరణ పోరులో అసువులు బాసిన అమరవీరులకు జోహార్లు  
పేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు