ఘనంగా సంత్ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

సేవాలాల్ జయంతి నీ సెలవు దీనంగా ప్రకటించాలి

ఘనంగా సంత్ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

లోకల్ గైడ్ కేశంపేట

 సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా షాద్నగర్ నియోజకవర్గం లోని కేశంపేట మండలం బైర్కానపల్లి గ్రామపంచాయతీ లొ డిప్యూటీ సర్పంచ్ ధన్సింగ్ నాయక్ వార్డు మెంబర్ సబవట్ రాజు నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిమితమైన యావత్ భారతదేశానికి ముఖ్యంగా అన్నగారిన వర్గాలకు గొప్ప మార్గదర్శి ఆదర్శప్రాయుడు జీవసూత్రాలు  పాటిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ సభవత్ దాన్సింగ్ నాయక్. వార్డ్ మెంబెర్ సభవత్ రాజు నాయక్. వార్డ్ మెంబెర్ సభవత్ గోవింద్ నాయక్. సభవత్ మల్లేష్ నాయక్. కేతావత్ హరికిషన్ నాయక్ లు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News