శంషాబాద్లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
By Ram Reddy
On
శంషాబాద్ ఏప్రిల్ 2 (లోకల్ గైడ్):
శంషాబాద్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శంషాబాద్లో షేర్ రావాలి సేవా సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, నిత్య గీతాలతో ర్యాలీ నిర్వహించారు. విశేష వేషధారణ, ఆటపాటలతో అలరించారు. కత్తి తపస్సులతో ఆయా ఆలయాల్లో హనుమాన్ విగ్రహాలను చందనము పూలు ఇతర పూజ సామాగ్రితో అలంకరించారు. పూజలు జరిపారు. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
Tags:
About The Author
Latest News
08 Apr 2026 23:24:30
( లోకల్ గైడ్ ): విద్యార్థినీ, విద్యార్థులు శ్రద్దతో చదివి ఉన్నత స్థానంలో నిలువాలని కేజీబీవీఎస్ఓ పి రాగసుధ అన్నారు. బుధవారం ముత్తూట్ ఎం జార్జ్
