కామారెడ్డి జిల్లా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ  డైరీ

ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్

కామారెడ్డి జిల్లా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ  డైరీ

లోకల్ గైడ్ కామారెడ్డి ప్రతినిధి మార్చ్ 26
కామారెడ్డి జిల్లా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అల్లావుద్దీన్ ఆధ్వర్యంలో గురువారం రోజున జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ చేతులు మీదుగా నూతన డైరీ-2026  ఆవిష్కరించడం జరిగింది. సందర్భంగా ఉద్యోగుల జేఏసీ సంబంధించిన రెండవసారి ముదిరించినందుకు గాను జిల్లా కలెక్టర్ జేఏసీ అధ్యక్షులకు మరియు జేఏసీ సభ్యులను అభినందించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప అధ్యక్షుడు అరుణ్, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, ఉప అధ్యక్షులు అనసూయ,మునీర్,ఇక్రమ్, సంయుక్త కార్యదర్శి నగేష్ , మహిళ సంయుక్త కార్యదర్శి అనిత జేఏసీ కార్యవర్గ సభ్యులు మహేష్, పరమేశ్వరి, తదితర జేఏసీ సభ్యులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

సిద్దిపేటలో ‘సురక్ష నేత్ర’ రెండో విడత ప్రారంభం– 152 సీసీ కెమెరాల ఏర్పాటు సిద్దిపేటలో ‘సురక్ష నేత్ర’ రెండో విడత ప్రారంభం– 152 సీసీ కెమెరాల ఏర్పాటు
సిద్దిపేట జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్ తెలంగాణ)  మార్చి26:ప్రజల భద్రత మరియు నేర నియంత్రణను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో సిద్దిపేట పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలో...
పశుపోషణలలో రైతులకు మెళకువలు ఎంతో అవసరం
పెట్రోల్ డీజిల్ కొరతతో కుదేలు కానున్న వ్యవసాయ రంగం.
కామారెడ్డి జిల్లా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ  డైరీ
హనుమత్ సంకల్ప మహా శోభ యాత్ర..
యూత్ డిక్లరేషన్ అమలు చేయాలి.
బెల్లంపల్లి మున్సిపల్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం...