నర్సరీ ని పరిశీలిస్తున్న చింతకుంటపల్లి గ్రామ సర్పంచ్ పోచమోని రమేష్ యాదవ్

నర్సరీ ని పరిశీలిస్తున్న చింతకుంటపల్లి గ్రామ సర్పంచ్ పోచమోని రమేష్ యాదవ్

లోకల్ గైడ్ కేశంపేట

 కేశంపేట మండల పరిధిలోని చింత కొండపల్లి గ్రామంలో  నర్సరీని పరిశీలిస్తున్న సర్పంచ్ పోచమోని రమేష్ యాదవ్ 
మరియు గ్రామ కార్యదర్శి మురళి గ్రామంలో పిచ్చి మొక్కలను తొలగించాలి. మంచి మొక్కలను నాటాలి గ్రామం మొత్తం పచ్చదనం పరిశుభ్రతగా ఉండాలని కోరుతున్నట్లు సర్పంచ్ పోచమని రమేష్ యాదవ్ తెలిపారు.

Tags:

About The Author

Latest News