సంక్రాంతి పండుగకు ప్రజలకు తీపి కబురు..నిధుల మంజూరుతో పల్లెలకు పండుగ..

నియోజకవర్గంలో పలు గ్రామాల అభివృద్ధికి  రూ. 317. 75 కోట్ల నిధుల మంజూరు *  *6 మండలాల్లో ని గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శ్రీకారం

సంక్రాంతి పండుగకు ప్రజలకు తీపి కబురు..నిధుల మంజూరుతో పల్లెలకు పండుగ..

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజా ప్రతినిధులు, ప్రజలు   అభివృద్ధిలో అపార భగీరథడు ఎమ్మెల్యే శంకర్

 రంగారెడ్డి జిల్లా బ్యూరో,  (లోకల్ గైడ్ ):                              సంక్రాంతి పండుగకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నియోజకవర్గం ప్రజలకు తీపి కబురు అందించారు.         సర్పంచ్ ఎన్నికలు పూర్తయిన నెల రోజుల్లోనే గ్రామాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రూ. 10 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. శనివారం షాద్ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నియోజకవర్గం అభివృద్ధికి మంజూరైన నిధుల వివరాలను వెల్లడించారు.  గ్రామీణ ప్రాంతాల అభివృద్యే  లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నూతన సర్పంచులను ప్రోత్సహించే దిశగా తొలివిడత ఈ నిధులను మంజూరు చేసిందని, త్వరలో అన్ని పంచాయతీలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. ప్రస్తుతం మంజూరు చేసిన నిధుల ద్వారా ఫరూక్ నగర్, కొత్తూరు, కొందుర్గు, జిల్లేడు చౌదరిగూడ, కేశంపేట, నందిగామ మండలాలలో అభివృద్ధి పనులు అత్యవసరమైనవి గుర్తించి చేపడుతున్నట్లు వివరించారు.  కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి పనులు చేస్తుందని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ తరుణంలో ఈ నిధులు విడుదల కావడం గ్రామీణ ప్రాంతాలలో పండుగ వాతావరణాన్ని తెస్తుందని  అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుందని, చేసేదే చెప్తుందన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజలకు ఉపయోగపడే పనుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. 
గ్రామాల వారిగా మంజూరైన నిధులు వివరాలు... 

1 జిల్లేడ్ చౌదరిగూడ మండలంలోని చౌదరిగూడ 1వ వార్డులో మహమ్మద్ జాన్ ఇంటి నుంచి మినీ వాటర్ ట్యాంక్ వరకు 2.00 లక్షలతో సీ సీ రోడ్డు నిర్మాణం. 
2  చౌదరిగూడలోని 2వ వార్డులో గజ్జలమ్మ దేవాలయం నుండి బురన్ సాబ్ ఇంటి వరకు 2.00 లక్షలతో సీ సీ వరకు రోడ్డు నిర్మాణం. 
3  3వ వార్డులో రఫీక్ ఇంటి నుంచి పీర్ల మసీదు వరకు 2.00 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం. 
4 4వ వార్డులో యూసుఫ్ ఇంటి నుంచి అహ్మద్ ఇంటి వరకు 2. 20 లక్షలతోసీసీ రోడ్డు నిర్మాణం. 
5  5వ వార్డులో అనీస్ ఇంటి నుంచి నజీర్ ఇంటి వరకు  రూ. 2.00 సీ సీ  రోడ్డు నిర్మాణం. 
6 చౌదరిగూడ లో 6వ వార్డులో మెయిన్ రోడ్డు నుంచి పెద్ద జంగయ్య ఇంటి వరకు రూ. 2.00 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం. 
7 చౌదరిగూడలో 6వ వార్డులో బి. వీరయ్య ఇంటి నుంచి బి. బావయ్య ఇంటి వరకు 0.75 లక్షలతో సీ సీ రోడ్డు వరకు రోడ్డు నిర్మాణం.
8 చౌదరిగూడలో 7వ వార్డులో మఠం రాజశేఖర్ ఇంటి  నుంచి చాకలి నర్సింహులు ఇంటి వరకు రూ. 2.40 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం.
9  చౌదరిగూడలో 8వ వార్డులో బెస్త సత్తయ్య ఇంటి నుంచి పోగుల సాంబయ్య ఇంటి వరకు రూ. 2.20 సీసీ రోడ్డు నిర్మాణం. 
10 చౌదరిగూడలో 9వ వార్డులో బెస్త బాబయ్య ఇంటి నుంచి  జంగయ్య ఇంటి వరకు రూ. 2.00 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం. 
11 చౌదరిగూడ లో 10వ వార్డులో అలుగుండ భరతమ్మ ఇంటి నుంచి బాల్ రాజ్ ఇంటి వరకు రూ. 2.40 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణం. 
12  చౌదరిగూడలో 10వ వార్డులో పోచెట్టి ఇంటి నుంచి బి. కృష్ణయ్య ఇంటి వరకు రూ. 1.30 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం. 
13  చౌదరిగూడలో  10వ వార్డులో పిచ్చకుంట్ల లక్ష్మయ్య ఇంటి నుంచి గడ్డంమీది బుచ్చయ్య ఇంటి ద్వారా  చాపల అడివయ్య ఇంటి వరకు రూ. 2.40 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం. 
14 చౌదరిగూడ లో 5వ వార్డులో సమద్ ఇంటి నుంచి వడ్ల రాజు ఇంటి వరకు రూ. 2.00 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం. 
15  చౌదరిగూడ లో 6వ వార్డులో చిలకల మల్లయ్య ఇంటి నుంచి వెంచురా రోడ్డు వరకు రూ. 2.30 లక్షలతో భూగర్భ మురుగునీటి కాలువ నిర్మాణం. 
16 చౌదరిగూడలో  8వ వార్డులో నాసర్ ఇంటి నుంచి అనీస్ ఇంటి వరకు రూ. 0.50 గుడి నిర్మాణం. 
17  చౌదరిగూడ లో 6వ వార్డులో నజీర్ ఇంటి నుంచి చోటే ఇంటి వరకు 0.75 లక్షలతో భూ గర్భ డ్రైనే జీ నిర్మాణం. 
18  చౌదరిగూడ లో 8వ వార్డులో చాకలి నర్సింహులు ఇంటి నుంచి  పుర్ర శేఖర్ ఇంటి రూ. 0.50 లక్షలతో భూ గర్భ డ్రైనేజీ వరకు నిర్మాణం. 
19 చౌదరిగూడ లో 5వ వార్డులో ఏకానందం నుంచి  రాజు (ఫోటో స్టూడియో) వరకు రూ. 1.30  లక్షలతో భూగర్భ డ్రైనేజి నిర్మాణం.
20  చౌదరిగూడ 6వ వార్డులో సమద్ ఇంటి నుంచి వడ్ల రాజు ఇంటి వరకు రూ. 0.75 లక్షలతో భూగర్భ డ్రైనేజి  నిర్మాణం. 
21 చౌదరిగూడ లో 8వ వార్డులో అనంతమ్మ ఇంటి నుంచి  రాయికల్ శ్రీను ఇంటి వరకు రూ. 0.50 లక్షలతో భూ గర్భ డ్రైనేజీ నిర్మాణం. 
22  చౌదరిగూడలో 10వ వార్డులో బైండ్ల జంగయ్య ఇంటి నుంచి మొండి పోషమ్మ ఇంటి వరకు రూ. 1.30 లక్షలతో భూగర్భ డ్రైనేజీ  నిర్మాణం. 
23  చౌదరిగూడ 4వ వార్డులో మంగలి వీరేశం ఇంటి నుంచి ప్రభాకర్ ఇంటి వరకు రూ. 1.30 లక్షలతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం.
24 చౌదరిగూడ 1వ వార్డులో కల్లు దుకాణం నుంచి సుభాన్ షరీఫ్ ఆసుపత్రి వరకు రూ. 2.00 లక్షలతో  నిర్మాణం. 
25 చౌదరిగూడ లో 6వ వార్డులో గొల్ల భీమయ్య ఇంటి నుంచి  గొల్ల రాజు ఇంటి వరకు రూ. 2.00 లక్షలతో భూగర్భ డ్రైనేజీ  నిర్మాణం. 
26 షాద్‌నగర్ లో జియోన్ ఎం బి చర్చి, క్రిస్టియన్ కాలనీ వద్ద రూ. 2.00 లక్షలతో హై మాస్ట్ లైట్ ఏర్పాటు. 
27 షాద్‌నగర్ లో  జీ హెచ్ ఆర్ కాలనీ పార్క్ వద్ద రూ. 2.00 లక్షలతో హై మాస్ట్ లైట్ ఏర్పాటు. 
28 నందిగామ అప్పారెడ్డి గూడలో రూ. 10 లక్షలతో ఎస్సి  కమ్యూనిటీ హాల్‌కు ప్రత్యేక మరమ్మతులు. 
29 నందిగామ అప్పారెడ్డి గూడ లో రూ. 5 లక్షలతో గణపపుర కమ్యూనిటీ హాల్ పెండింగ్ పనుల నిర్మాణం. 
30 నందిగామ అప్పారెడ్డి గూడ గ్రామ పంచాయతీ భవనం పెండింగ్ పనుల కోసం రూ.5.లక్షలు మంజూరు. 
31 నందిగామ అప్పారెడ్డి గూడ అప్పారెడ్డి గూడ నుంచి కొత్త బావి వరకు రూ. 5 లక్షలతో సిసి రోడ్డు  నిర్మాణం పనులు. 
32 కొందుర్గ్ లక్ష్మీదేవి పల్లి రామలింగారెడ్డి తోట నుంచి గ్రామం వరకు రూ. 5 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణం. 
33 కొందుర్గ్ లక్ష్మీదేవి పల్లి హనుమాన్ దేవాలయం నుంచి రూ. 5 లక్షలతో  సిసి రోడ్డు నిర్మాణం. 
34 కొందుర్గ్ చెరుకుపల్లి మల్లాని కృష్ణయ్య ఇంటి నుంచి సి.జె దేవుని కుంట వరకు రూ. 6 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం. 
35 కొందుర్గ్ చెరుకుపల్లి వడ్డే వెంకటయ్య ఇంటి నుంచి మల్లాని కృష్ణయ్య ఇంటి వరకు రూ. 4.00 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణం. 
36 కొందుర్గ్ పాత అగిర్యాల జబ్బార్ ఇంటి నుంచి పట్టి కుర్వ అంజయ్య, శ్రీశైలం ఇంటి వరకు రూ. 5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం. 
37 కొందుర్గ్ పాత అగిర్యాల జంగం రామ స్వామి ఇంటి నుంచి లింగారెడ్డి ఇంటి వరకు రూ. 3 లక్షలతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం. 
38 జిల్లేడ్ చౌదరిగూడ ఎల్కగూడ హనుమాన్ దేవాలయం నుంచి తొండుపల్లి శివారు వరకు రూ. 4 లక్షలతో రోడ్డు నిర్మాణం. 
39 జిల్లేడ్ చౌదరిగూడ  ఎల్కగూడ నుంచి అంజయ్య పొలం (కొందుర్గ్ శివారు) వరకు రూ. 3 లక్షలతో రోడ్డు నిర్మాణం. 
40 జిల్లేడ్ చౌదరిగూడ ఎల్కగూడ పెద్ద వెంకటయ్య ఇంటి నుంచి బాల్ రాజ్ ఇంటి వరకు రూ. 4 లక్షలతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం. 
41 జిల్లేడ్ చౌదరిగూడ ఎల్కగూడ బోయ ఎర్రయ్య ఇంటి నుంచి నవాజ్ రెడ్డి ఇంటి వరకు రూ. 5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం. 
42 జిల్లేడ్ చౌదరిగూడ తూంపల్లి లో రూ. 10 లక్షలతో డ్వాక్రా భవన నిర్మాణం. 
43 జిల్లేడ్ చౌదరిగూడ తూంపల్లి వెంకటయ్య ఇంటి నుంచి రామయ్య ఇంటి వరకు రూ. 4 లక్షలతో భూగర్భ డ్రైనేజి నిర్మాణం.
44 జిల్లేడ్ చౌదరిగూడ రావిర్యాల పాఠశాల భవనం నుంచి తాజుద్దీన్ ఇంటి వరకు రూ. 4 లక్షలతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం. 
45 జిల్లేడ్ చౌదరిగూడ మండలంలోని జాకారం లో రూ. 5 లక్షల తో ఎస్సి  కమ్యూనిటీ హాల్ పెండింగ్ పనుల నిర్మాణం.
46 జిల్లేడ్ చౌదరిగూడ మండలం లోని ధర్మయ్య తాండ నందిగామ తండ నుండి కాలనీ తండ వరకు రూ. 4 లక్షలతో రోడ్డు నిర్మాణం. 
47 కొందుర్గ్ చెగిరెడ్డి ఘనాపూర్ నెరెళ్ల చెరువు నుంచి ఏదిరె శివారు వరకు రూ. 3 లక్షలతో రోడ్డు నిర్మాణం. 
48 కొందుర్గ్ పులుసుమామిడిలో రూ. 10 లక్షలతో ఎస్సి కమ్యూనిటీ హాల్ నిర్మాణం. 
49 కేశంపేట దేవునిగుడి తాండ ప్రధాన రహదారి నుంచి వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు రూ. 6.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం. 
50 ఫరూక్ నగర్ రాయికల్ లోని బిటి రోడ్డు నుంచి రేషన్ షాపు వరకు రూ. 10 లక్షలతో సీసీ రోడ్డు పెండింగ్ పనుల నిర్మాణం.  
51 ఫరూక్ నగర్ రాయికల్ ఎం. భద్రు నాయక్ ఇంటి నుంచి ఎన్. గోపాల్ రెడ్డి ఇంటి  వరకు రూ. 2 లక్షలతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం. 
52 ఫరూక్ నగర్ అయ్యవారిపల్లి గాలి శ్రీశైలం ఇంటి నుంచి కమ్మరపేట రామయ్య ఇంటి వరకు రూ. 10 లక్షలతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం. 
53 ఫరూక్ నగర్ చిన్న చిలకమర్రి లో రూ. 10 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం. 
54 ఫరూక్ నగర్ కిషన్ నగర్ లో రూ. 20 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం. 
55 ఫరూక్ నగర్ కొండన్నగూడ నుంచి గండిగూడ వరకు రూ. 5 లక్షలతో రోడ్డు నిర్మాణం. 
56 ఫరూక్ నగర్ కొండన్నగూడ బిటి రోడ్డు నుంచి మంగలి భిక్షపతి ఇంటి) వరకు రూ. 3 లక్షలతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం. 
57 ఫరూక్ నగర్ రసమల్లగూడ లో రూ. 10 లక్షలతో  డ్వాక్రా భవన నిర్మాణం. 
58 కొత్తూరు మండలం లోని కొత్తూరు 4వ వార్డులో రూ. 15 లక్షలతో ముదిరాజ్ భవన నిర్మాణం. 
59 కేశంపేట మండలంలోని పుట్టోనిగూడ ముదావత్ శంకర్ ఇంటి నుంచి  కంకరాల తండ మీదుగా పుట్టవానిగూడ వరకు రూ. 7 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం. 
60 కొందుర్గ్ మండలం లోని చెగిరెడ్డి ఘనాపూర్ రూ. 15 లక్షలతో ఎంపీపీఎస్ స్కూల్‌లో అదనపు తరగతి గది నిర్మాణం. 
61  షాద్‌నగర్ లో రూ. 2 లక్షలతో అంగన్‌వాడీ కేంద్రం (షాద్‌నగర్-11) ప్రత్యేక మరమ్మతు పనులు. 
62  షాద్‌నగర్ అంగన్‌వాడీ కేంద్రం రూ. 2 లక్షలతో (షాద్‌నగర్-5) ప్రత్యేక మరమ్మతులు.  
63  షాద్‌నగర్ లో రూ. 2 లక్షలతో  అంగన్‌వాడీ కేంద్రం (మినీ-2) ప్రత్యేక మరమ్మతులు. 
64  షాద్‌నగర్ అంగన్‌వాడీ కేంద్రం రూ. 2 లక్షలతో  (షాద్‌నగర్-6) ప్రత్యేక మరమ్మతులు. 
65  షాద్‌నగర్ అంగన్‌వాడీ కేంద్రం రూ. 2 లక్షలతో (మినీ-1) ప్రత్యేక మరమ్మతులు. 
66 ఫరూక్ నగర్ మండలం లోని విఠ్యాల అంగన్‌వాడీ కేంద్రం రూ. 2 లక్షలతో (విఠ్యాల-1) ప్రత్యేక మరమ్మతులు. 
67 ఫరూక్ నగర్ మండలం లోని కిషన్ నగర్ అంగన్‌వాడీ కేంద్రం రూ. 2 లక్షలతో  (కిషన్ నగర్-1) ప్రత్యేక మరమ్మతులు. 
68 ఫరూక్ నగర్ మండలం లోని చిలకమర్రి అంగన్‌వాడీ కేంద్రం రూ. 2 లక్షలతో  (చిలకమర్రి-1) ప్రత్యేక మరమ్మతులు. 
69 ఫరూక్ నగర్ మండలంలోని గంట్లవెల్లి అంగన్‌వాడీ కేంద్రం రూ. 2 లక్షలతో (గంట్లవెల్లి తండ) ప్రత్యేక మరమ్మతులు. 
70 ఫరూక్ నగర్ మండలంలోని చించోడ్ అంగన్‌వాడీ కేంద్రం రూ. 2 లక్షలతో (చించోడ్-2) ప్రత్యేక మరమ్మతులు.
71 కొందుర్గ్ మండలం లోని అయోధ్యపూర్ తాండ పంప్‌సెట్ల సరఫరా,  బిగింపు కోసం రూ. 1.50 లక్షలతో పనులు. 
72 కొందుర్గ్ మండలం లోని భైరంపల్లి పంప్‌సెట్ సరఫరా,  బిగింపు కోసం రూ. 80 లక్షలతో పనులు. 
73 కొందుర్గ్ మండలంలోని రేగడిచిలకమర్రి పంప్‌సెట్ సరఫరా,  పైప్‌లైన్ పనుల కోసం రూ. 2 లక్షలు మంజూరు. 
74 కొందుర్గ్ మండలం లోని కొందుర్గ్ పంప్‌సెట్ల సరఫరా,  బిగింపు కోసం రూ. 1.5 లక్షలు మంజూరు.  
75 కొందుర్గ్ మండలం లోని ఉత్తరాస్‌పల్లి పంప్‌సెట్ సరఫరా,  బిగింపు కోసం రూ. 80 వేలు మంజూరు. 
76 కొందుర్గ్ మండలం శ్రీరంగపూర్ పంప్‌సెట్ సరఫరా,  బిగింపు రూ. 80 వేలు మంజూరు.  
77 జిల్లేడ్ చౌదరిగూడ మండలం లోని లచ్చంపేట పంప్‌సెట్ సరఫరా, బిగింపు రూ. 80 వేలు మంజూరు.  
78 జిల్లేడ్ చౌదరిగూడ మండలం లోని గుంజల్ పహాడ్ లో పంప్‌సెట్ సరఫరా,  బిగింపు రూ. 80 వేలు మంజూరు. 
79 జిల్లేడ్ చౌదరిగూడ మండలం లోని గుర్రంపల్లి పంప్‌సెట్ సరఫరా,  బిగింపు రూ. 80 వేలు మంజూరు. 
80 జిల్లేడ్ చౌదరిగూడ మండలం లోని గాలిగూడెం పంప్‌సెట్ సరఫరా, బిగింపు రూ. 80 వేలు మంజూరు.
81 జిల్లేడ్ చౌదరిగూడ మండలం లోని పద్మారం పంప్‌సెట్ సరఫరా,  పైప్‌లైన్ వేయడం కోసం రూ.2.లక్షలు మంజూరు. 
82 షాద్‌నగర్ లో పంప్‌సెట్ల సరఫరా, బిగింపు కోసం రూ. 80 వేలు మంజూరు. 
83 ఫరూక్ నగర్ మండలం లోని గిరాయిగూడ తాండ లో పంప్‌సెట్ సరఫరా, బిగింపు కోసం రూ. 80 వేలు మంజూరు. 
84 కేశంపేట మండలంలోని పుట్టవానిగూడ పంప్‌సెట్,  నీటి పైప్‌లైన్ పనుల కోసం రూ. 5 లక్షలు మంజూరు. 
85 కేశంపేట మండలంలోని కాకనూర్ పంప్‌సెట్ సరఫరా,  బిగింపు  కోసం రూ 1.50 లక్షలు మంజూరు. 
86 కేశంపేట మండలం లోని దత్తాయపల్లి పంప్‌సెట్ సరఫరా,  బిగింపు కోసం రూ. 1.50 లక్షలు మంజూరు. 
87 కేశంపేట మండలంలోని పాటిగడ్డ పంప్‌సెట్ సరఫరా, బిగింపు కోసం రూ. 1.5 లక్షలు మంజూరు. 
88 కేశంపేట మండలం లోని ఇప్పలపల్లి పంప్‌సెట్ సరఫరా,  బిగింపు కోసం రూ. 1.5 లక్షలు మంజూరు.  
89 కేశంపేట మండలంలోని కొత్తపేట పంప్‌సెట్ సరఫరా, బిగింపు  కోసం రూ. 3 లక్షలు మంజూరు. 
90 కేశంపేట మండలం లోని భైరఖాన్ పల్లి పంప్‌సెట్ సరఫరా,  బిగింపు కోసం రూ. 1.5 లక్షలు మంజూరు.  
91 కేశంపేట మండలం లోని ఎస్.బి పల్లి పంప్‌సెట్ సరఫరా,  బిగింపు కోసం రూ. 1.5 లక్షలు మంజూరు. ఈ అభివృద్ధి పనులకు మొత్తం రూ. 317.75 కోట్లు మంజూరయ్యాయి.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి