ఇచ్చిన మాట నిలబెట్టు కున్న కౌన్సిలర్ కాకర్ల , సొంత నిధులతో రోడ్డుకు మరమ్మతులు 

వార్డు అభివృద్దే నా లక్ష్యం

ఇచ్చిన మాట నిలబెట్టు కున్న కౌన్సిలర్ కాకర్ల , సొంత నిధులతో రోడ్డుకు మరమ్మతులు 

నారాయణపేట మార్చి 22:
మున్సిపల్ ఎన్నికల్లో మూడో వార్డు నుండి కౌన్సిలర్ గా పోటీ గెలిచిన కౌన్సిలర్ కాకర్ల నారాయణమ్మ ప్రజలకు మాట ఇచ్చి నిలబెట్టుకు న్నారు ఆదివారం నారాయ ణపేట మూడో వార్డులో తన సొంత ఖర్చుతో గుంతలమైన రోడ్లను మట్టి వేసి రోడ్డును బాగు చేశారు.ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజ లకు తాను గెలిచిన వెంటనే వార్డులో గుంతల మయమైన రోడ్లను మట్టి వేసి బాగు చేయించారు  దీంతో కాలనీ వాసులు తన దృష్టికి తీసు కురావడంతో కాలనీలో గుంతలమైన రోడ్డును మట్టి వేసి గుంతలను పూడ్చి రోడ్డును వేయించినట్లు ఆమె తెలిపారు ఇది ఇంకా మేము ప్రమాణస్వీకారం చేయక పోయినా కూడా వార్డు ప్రజల కు మాట ఇవ్వడంతో మట్టి రోడ్డు వేయించడం జరిగింద న్నారు అంతే కాకుండా గతం లో తాను కౌన్సిలర్ గా ఉన్నా లేకున్నా కూడా వార్డు అభి వృద్ధి కోసం ఎంతో కృషి చేశా నని ఆమె గుర్తు చేశారు అదే విధంగా తన కుమారుని పేరు పై కాకర్ల సురేష్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్నో సేవ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆమె తెలిపారు గతంలో తాను కౌన్సిలర్ గా ఉన్న ఎంతో అభివృద్ధి చేశా నని మరి ఇప్పుడు మూడో వార్డును సర్వాంగ సుంద రంగా తీర్చిదిద్ది కాలనీవా సులకు మంచినీరు రోడ్డు సమస్యలను పరిష్కరిం చేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ముందుగా మట్టి  రోడ్డును వేయించడం జరిగిం దని ఆమె తెలిపారు వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా తన దృష్టికి తీసుకు వస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
ఫోటో రైట్ అప్ 1.రోడ్డుకు మట్టి వేయిస్తున్న కౌన్సిలర్ కాకర్ల
______________________

Tags:

About The Author

Latest News

నాటక రచయితకు, నిర్వాహకులకు సన్మానం. నాటక రచయితకు, నిర్వాహకులకు సన్మానం.
*       ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్01లోకల్ గైడ్    వరంగల్ రామన్నపేట లోని డాక్టర్.ఏ. రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోతన ఆడిటోరియంలో ప్రదర్శించబడిన పూరి...
సకల మానవాళికి ప్రమాదం యుద్ధం
జిల్లా వ్యాప్తంగా 30పోలీస్ యాక్ట్ అమలు.....
ప్రజాప్రతినిధుల ఆశీస్సులతో ఘనంగా వివాహ వేడుక
46వ డివిజన్‌లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
ప్రజల మధ్యే సంక్షేమం…  నేరుగా లబ్ధిదారుల చేతికి కోట్ల చెక్కులు..
కార్మిక లేబర్ కోడ్ ల అమలును నిరసిస్తూ కాటేదాన్ చౌరస్తా