ఊట్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వపరిపాలన  దినోత్సవం.

చక్కని వేషధారణతో తరగతి గదిలో బోధన పాఠశాల పర్యవేక్షణ చాలా బాగా నిర్వహించారు.

ఊట్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వపరిపాలన  దినోత్సవం.

 

 మిర్యాలగూడ ఫిబ్రవరి 7
 (లోకల్ గైడ్ తెలంగాణ)

 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉట్లపల్లి నందు స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించ నైనది. ఈ కార్యక్రమములో భాగంగా విద్యార్థులు అధికారులుగా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులుగా చక్కని వేషధారణతో తరగతి గదిలో బోధన పాఠశాల పర్యవేక్షణ చాలా బాగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు  ఆర్ .మంగ్యానాయక్  మాట్లాడుతూ విద్యార్థులు తాము పోషించిన పాత్రలు భవిష్యత్తులో తమ కలలను సహకారము చేసుకోవాలని ఆకాంక్షించారు. స్వపరిపాలన దినోత్సవంలో భాగంగా ప్రధానోపాధ్యాయులుగా జీవిత ,విద్యాశాఖ మంత్రిగా తేజశ్రీ ,కలెక్టర్గా శ్రీజ, సబ్ కలెక్టర్గా మమత, జిల్లా విద్యాశాఖ అధికారిగా ఐశ్వర్య, మండల విద్యాశాఖ అధికారిగా రితిక, వ్యవహరించారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం  విద్యార్థులను అభినందించారు.

Tags:

About The Author

Latest News

మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై వీడని ఉత్కంఠ  - రేపు ఉదయం 11 గంటలకు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొనున్న కార్పొరేటర్లు  మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై వీడని ఉత్కంఠ  - రేపు ఉదయం 11 గంటలకు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొనున్న కార్పొరేటర్లు 
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే తుది నిర్ణయం అంటూ ఉన్న స్థానిక నాయకులు
గీత వృత్తి రక్షణకై బడ్జెట్ లో 5 వెల కోట్లు కేటాయించాలని కోరుతూ *ఫిబ్రవరి 17న ఇందిరాపార్క్ వద్ద గీత కార్మికుల నిరాహార దీక్షను జయప్రదం చేయండి.
అభివృద్ధి కోసం అధికార పార్టీతో కలిసి పని చేస్తాను..
తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు
మహాశివరాత్రికి నిరంతర విద్యుత్ సరఫరా : సూపెరింటెండింగ్ ఇంజనీర్ వెల్లడి.
ప్రొఫెసర్ డాక్టర్ రాజు నాయక్ పీహెచ్ డీలో డాక్టరేట్ రావడంఫై పలువురి హర్షం. 
ప్లాస్టిక్ నివారణకు జ్యూట్ బ్యాగుల ప్రోత్సాహం