07.02.2026 న రేపు ఉదయం 09 :00 గం నుండి 12:00 వరకు
పంచాయితీలా పరిధి లలో విద్యుత్ సరఫరా కి అంతరాయం ఉంటుంది ,
By Ram Reddy
On
ఏదిలాపురం . :లోకల్ గైడ్ :
33/11 కేవీ వరంగల్ క్రాస్ రోడ్ సబ్ స్టేషన్ మరియు
33/11 కేవీ పెద్ద తండా సబ్ స్టేషన్ పరిధిలో 11 కెవి బైపాస్ రోడ్,అండ్ 11కేవి వరంగల్ క్రాస్ రోడ్ ఫీడర్ లలో మయింటెన్స్ కలదు,
కావున లుంబినివనం ఏదిలాపురం, శ్రీరామ నగర్,ఆదిత్య నగర్ 1&2, వరంగల్ క్రాస్ రోడ్,షాబాద్ నగర్, కార్తికేయ టౌన్ షిప్,సాయి బృందావనం, లక్ష్మీ బృందావనం, సింహాద్రి నగర్ 1&2, నాయుడుపేట సర్కిల్, చిన్న తండా, సూర్య నగర్ మరియు గుర్రాలపాడు, పంచాయితీలా పరిధి లలో విద్యుత్ సరఫరా కి అంతరాయం ఉంటుంది ,
కావున గృహ వినియోగదారుల ,ఇండస్ట్రియల్ వినియోగదారులు, వ్యవసాయదారులు గమనించి సహకరించాలని కోరుతున్నాము. జే ప్రభాకర్ రావు ఏఈ ఏదిలాపురం .
Tags:
About The Author
Latest News
13 Feb 2026 19:18:55
శక్తి స్వరూపుడు శివాజీ మహారాజ్
*శివాజీస్ఫూర్తితో యువత ముందుకు సాగాలి*
*డాక్టర్ :శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీ*
*ప్రతి గ్రామంలో హైందవ చైతన్యం రావాలి*...
