సంగారెడ్డిలో మారుతి నెక్స షోరూంలో మొదటి ఈ-విటరా వాహనాన్ని ప్రారంభించిన టిజీఐ ఐసీ  చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి

సంగారెడ్డిలో మారుతి నెక్స షోరూంలో మొదటి ఈ-విటరా వాహనాన్ని ప్రారంభించిన టిజీఐ ఐసీ  చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి

లోకల్ గైడ్ /సంగారెడ్డి :

సంగారెడ్డిలోని నూతనంగా ప్రారంభించిన మారుతి నెక్సా షోరూంలో మారుతి సుజుకి సంస్థకు చెందిన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ విటరా   వాహనాన్ని ప్రారంభించిన టిజి ఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి  
నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో పాటు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం దేశ అభివృద్ధికి శుభపరిణామం. గ్రీన్ మొబిలిటీ దిశగా భారత్ ముందుకు సాగుతున్న నేపథ్యంలో  ఈ విటారా వంటి వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆశిస్తున్నాను.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన మారుతి సుజుకి సాయి సర్వీస్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రాంరెడ్డి , మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ శిరీష , వెంకట్ , మారుతి సాయి సర్వీస్ జనరల్ మ్యానేజర్ గిరిబాబు , నెక్స  మ్యానేజర్ అబిడ్ , 
మ్యానేజర్లు గోళ్ళూరి వరదరాజు , రాజేంద్ర చారి , రవి , హేమంత్, సురేందర్ , సచిన్, దినకర్ , శిరీష , ప్రమానిక్ , శివ , దినేష్, చరణ్ , సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News