కంట్రోల్ రూమ్ ను సందర్శిం చిన  ఎన్నికల పరిశీలకురాలు

శనివారం ఎన్నికల సాధారణ పరిశీలకు రాలు కే .సీతాలక్ష్మీ సందర్శిం చారు.

కంట్రోల్ రూమ్ ను సందర్శిం చిన  ఎన్నికల పరిశీలకురాలు

నారాయణపేట జనవరి 31:
మున్సిపల్ ఎన్నికల  నేప థ్యంలో కలెక్టరేట్ కార్యాల యంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను శనివారం ఎన్నికల సాధారణ పరిశీలకు రాలు కే .సీతాలక్ష్మీ సందర్శిం చారు. ఈ సందర్భంగా ఆమె కంట్రోల్ రూమ్  యొక్క పని తీరును పరిశీలించారు. సంబంధిత అధికారులు తో మాట్లాడుతూ ఎప్పటికప్పు డు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి అధికారులకు  అందించాలని అన్నారు. కంట్రోల్ రూమ్ కి ఇప్పటి వరకు ఏమైనా  ఫిర్యాదుల వచ్చాయా అని ఆరా తీశారు. 
 ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి సాయిబాబా, డి పి.ఆర్.ఓ.రషీద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:4.కంట్రోల్ రూం ను సందర్శించిన ఎన్నికల అధికారి
----------------------------------------

Tags:

About The Author

Latest News