కూలీలకు ఉపాధి హామీ పై ఆశ యువతకు క్రీడలపై ఆశయం

అనంతరం సర్పంచ్  కొర్సా రమేష్ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కూలీలకు ఉపాధి హామీ పై ఆశ యువతకు క్రీడలపై ఆశయం

 

 

జూలూరుపాడు, లోకల్ గైడ్ : ఫిబ్రవరి 12 : 
జూలూరుపాడు మండల పరిధిలో అనంతరం గ్రామ సర్పంచ్ బ్రతకడానికి ఒక ఆశ ఇలా బ్రతకాలి అన్న దానికి ఒక ఆశయం అన్నట్లు  ఒక ప్రక్క రోజువారి కూలీల పంటలు సరిగ్గా లేకపోవడంతో వ్యవసాయ కూలీలకు పనులు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ ప్రజలకు కనీస అవసరాలకు ఉపయోగపడతాయి అని ఉపాధి హామీ పై మరోపక్క ఎంతోమంది యువతి యువకులు చదివిన చదువులకు ఉద్యోగాలు దొరకక క్రీడలపై ఆసక్తికరమైన ఆలోచనలు ఉన్నారు దాన్ని దృష్టిలో ఉంచుకొని అనంతరం సర్పంచ్ రమేష్ క్రీడలపై  శ్రద్ధ చూపిన సర్పంచ్ రమేష్ ఉపాధి హామీ కూలీలకు ఉపయోగపడు పనిముట్లను అందజేశారు. క్రీడలు పై ఆసక్తి ఉన్న యువత గ్రామస్థాయి నుండి మండల జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడలలో అనంతరం యువత ముందుకు వెళ్లాలని సదుద్దేశంతో అనంతరం గ్రామ క్రీడా ప్రాంగణాన్ని శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుంజ రవికుమార్ పంచాయతీ కార్యదర్శి శైలజ ఫీల్డ్ అసిస్టెంట్ నాగమణి ఉపాధి హామీ కూలీలు అనంతరం యువత యువకులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News