జనగామ పట్టణంలో కార్పెంటర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

నరసింహ చారి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది

జనగామ పట్టణంలో కార్పెంటర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక

 

 జనగామ టౌన్ ( లోకల్ గైడ్ ) :-

 జనగామ పట్టణ కార్పెంటర్స్ అసోసియేషన్ నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు దీగోజు సాంబచారి మరియు గౌరవాధ్యక్షులు దీగోజు నరసింహ చారి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగాIMG-20260214-WA0068
 బత్తోజు సిద్ధిరాములు చారి, ప్రధాన కార్యదర్శిగా సరబోజు రాజు చారి గౌరవాధ్యక్షులుగా పుత్కనూరి వీరస్వామి చారి ఉపాధ్యక్షులుగా పడకంటి చంద్రమౌళి చారి కోశాధికారిగా కాసోజు సంతోష్ చారి,సహాయ కార్యదర్శి గా  ముమ్మాడి. గణేష్ చారి మరియు కార్యవర్గ సభ్యులను ఎన్నుకోగా వారికి వారి వారి బాధ్యతలను తెలుపుతూ పట్టణ కార్పెంటర్లకు అందుబాటులో ఉంటూ సంఘ అభివృద్ధికి పాటుపడాలని సూచనలు చేసి శుభాకాంక్షలు తెలిపినారు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాతెల్లి రాజు, జిల్లా ఉపాధ్యక్షులు బండ్ల మల్లేశం చారి జిల్లా సహాయ కార్యదర్శి మైలారం చంద్రశేఖర్ చారి మరియు సంఘ పెద్దలు మద్దోజు సిద్దయ్య చారి, పోలోజు బ్రహ్మచారి,పోలోజు. బాస్కర్, మందోజు నరసింహ చారి,వేమూనూరి రాజేద్రప్రసాద్, పోలోజు గోవింద చారి, రమేష్, పోలోజు సిద్దయ్య చారి, పోలోజు బాలకృష్ణ మొదలగు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు

Tags:

About The Author

Latest News

జనగామ పట్టణ కేంద్రంలో  సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం  జనగామ పట్టణ కేంద్రంలో  సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం 
జనగామ టౌన్ ( లోకల్ గైడ్ ):- జనగామ భక్తబృందం ఆధ్వర్యంలో సుమారు 250 మంది భక్తులతో  జనగామ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి 11 హనుమాన్ దేవాలయాలలో...
పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు....
16వ డివిజన్ పరిధిలోని జాన్ పాక లో పలు అభివృద్ధి పనులు పరిశీలన
హెల్మెట్‌ ధరించకపోతే ప్రాణాలకే ముప్పు....
వికారాబాద్ జిల్లాలో జరిగే పదవ తరగతి పరీక్షల  నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండ  సజావుగా నిర్వహించేందుకు  పూర్తి బాద్యత వహించాలి 
ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి 
డిసిసిబి బ్యాంక్ అభివృద్ధి ప్రాణానికి లక్ష్యాలను సాధించాలి .