గుండ్లగడ్డ  కిష్ట బావి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం

ప్రత్యేక పూజలు చేసిన వడ్నాల లింగమూర్తి విశాల దంపతులు

గుండ్లగడ్డ  కిష్ట బావి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం

జనగామ జిల్లా లోకల్ గైడ్,

 జనగాం పట్టణంలో గుండ్లగడ్డ కిష్ట భావి 28 వార్డ్ లో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద బుధవారం రోజున గణేశునికి అభిషేకం నూతన వస్త్రాలు పూలమాలలు తో   ప్రత్యేక పూజలు చేసిన వడ్నాల లింగమూర్తి విశాల దంపతులు ప్రత్యేక పూజలతో  అయ్యగారు ముంతోజు శ్రీనివాస చార్యులు  వార్డ్ ప్రముఖులు పెద్దలు మహిళలు పిల్లలు  ఆలయం వద్దకు వేచేసి స్వామివారికి తీరక ప్రసాదాలతో దీప ధూప  నైవేద్యాలతో స్వామివారిని  భక్తిశ్రద్ధలతో కొలిచారు వార్డు భక్తులు మాట్లాడుతూ గుండ్ల గడ్డ  కిష్ట బాయ్ అంటే చాలా  మహిమగల దేవుడు కోరిన కోరికలు  నెరవేర్చే వారు  అంతే కాకుండా నిత్య పూజలలో పాల్గొన్నటే విజయాలు జరుగుతున్నాయి అని తెలిపారు ,

Tags:

About The Author

Latest News

మంత్రి వాహనంపై దాడి చేసిన వారిపై కేసు నమోదు  మంత్రి వాహనంపై దాడి చేసిన వారిపై కేసు నమోదు 
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధి రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నిక...
కార్మికుల హక్కులను కాలరాసేందుకే కేంద్ర సర్కార్ లేబర్ కోడ్ తెచ్చారు.                                                                    
గుండ్లగడ్డ  కిష్ట బావి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం
భూమి సారమే భవిష్యత్తు – సేంద్రియ మార్గంలో ముందుకు నాక్రో బయోటెక్
ధ్రువపత్రాలు అందుకున్న బి ఆర్ ఎస్ కౌన్సిలర్లు 
పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం
ప్రధాని, రాష్ట్రపతి నుంచి ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు