హనుమత్ సంకల్ప మహా శోభ యాత్ర..
By Ram Reddy
On
లక్షెట్టీపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎస్ పి ఆర్ గార్డెన్ లో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం,అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఆంజనేయ సమి దీక్ష చేపట్టిన స్వాములు గురువారం వైభవోపేతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె ఆంజనేయ స్వాములు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొని మంగళహారతులతో పూజలు చేశారు.
Tags:
About The Author
Related Posts
Latest News
26 Mar 2026 18:16:04
సిద్దిపేట జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్ తెలంగాణ)
మార్చి26:ప్రజల భద్రత మరియు నేర నియంత్రణను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో సిద్దిపేట పోలీసు కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలో...
