చిన్నారులకు అన్నప్రాసన చేసిన కౌన్సిలర్ కల్పన

చిన్నారులకు అన్నప్రాసన చేసిన కౌన్సిలర్ కల్పన

నారాయణపేట మార్చి 5

:నారాయణపేట జిల్లా కేంద్రంలో నీ
అంగన్ వాడి కేంద్రంలో బుధవారం  17వ వార్డు కౌన్సిలర్  కర్రె కల్పన రఘు రామయ్య చిన్నారులకు అన్నప్రాసన చేయించా రు.అలాగే 21వ వార్డు కౌన్సిలర్  కమలాపూర్ ప్రభాకర్,22వ వార్డు కౌన్సిలర్ రాజేష్ ఘాట్  పాలు, గుడ్లు,బాలామృతం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ల మాట్లాడుతూ గర్భిణిలు,బాలింతలు ప్రభుత్వం తరపున అందిస్తున్న పౌష్టికాహారాన్ని కచ్చితంగా అంగన్ వాడి సెంటర్ కు వచ్చి తీసుకోవా లని కోరారు.గర్భిణులు ప్రతి నెలా ఆశావర్కర్లు చెప్పే సలహాలు, సూచనలు పాటించి క్రమం తప్పకుండా ఆసుపత్రిలో పరీక్షలు చేయిం చుకోని తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్లు,ఆయాలు,ఆశాలు,కమిటీ సభ్యులు మంగలి నర్సిములు మహిళలు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:4.అన్నప్రాసన చేసిన కౌన్సిలర్ కల్పన 
_____________________

Tags:

About The Author

Latest News

హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)  మార్చి17:మొక్కజొన్న రైతుల సౌకర్యార్థం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా మరియు...
మే 11వ తేదీ నుండి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జనగణన  మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త ప్రకటన 
సహజ వ్యవసాయం వైపు రైతులు ముందుకు రావాలి
డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహణ.
వార్డ్ మెంబర్లకు రెండో విడత శిక్షణ విజయవంతం
గుండాల మండలంలో కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు – సేవల నాణ్యతపై కఠిన సమీక్ష
విజయలక్ష్మి హాస్పిటల్ తనిఖీ. షోకాస్ నోటీసులు జారీ.