ఎన్నికల నేపధ్యంలో ప్రజావాణి రద్దు

కలెక్టర్ సిక్తా పట్నాయక్

ఎన్నికల నేపధ్యంలో ప్రజావాణి రద్దు

నారాయణపేట జనవరి 31:
మున్సిపల్ 2వ సాధారణ ఎన్నికలు- 2026 దృష్ట్యా ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నిక ల అనంతరం ప్రజావాణి కార్యక్రమం తిరిగి నిర్వహిం చు వివరాలను పత్రిక ప్రకటన ద్వారా తెలియజేయడం జరుగుతుందని, ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
ఫోటో రైట్ అప్:5.కలెక్టర్ పట్నాయక్ 

Tags:

About The Author

Latest News