దాధిషా దర్గా ఉత్సవాల్లో పాల్గొన్న బిజెపి నేతలు .

బిజెపి రాష్ట్ర సీనియర్ నేత రాష్ట్ర క్రమ శిక్షణ సంఘం సభ్యులు నాగురావు

దాధిషా దర్గా ఉత్సవాల్లో పాల్గొన్న బిజెపి నేతలు .

నారాయణపేట జనవరి 31:

నారాయణపేట జిల్లా కేంద్రంలో నీ దాధిశా దర్గా ఉత్సవాల్లో శనివారం బిజెపి నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.ఉత్సవాల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర సీనియర్ నేత రాష్ట్ర క్రమ శిక్షణ సంఘం సభ్యులు నాగురావు నామాజీ మాట్లాడుతు భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.కొందరు బిజెపి అంటేనే ముస్లింలకు వ్యతిరేకమని ప్రచారం చేయడం వాస్తవం కాదని అన్నారు.ప్రధాని నరేంద్రమోడీ పాలనలో ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు చట్టాలు తీసుకువచ్చారని వారంతా సంతోషంగా ఉన్నారని అన్నారు.ఈ ఉత్సవాల్లో బిజెపి నాయకులు మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నందు నామాజీ,నాయకులు సాదిక్ పాషా,తాజోద్దీన్,హనుమంతు రావు,ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఫోటో రైట్ అప్:10.దర్గా ఉత్సవాల్లో పాల్గొన్న బిజెపి నేతలు 

______________________

Tags:

About The Author

Latest News