హత్య కేసులో ఇద్దరి నిందితుల  అరెస్ట్ 

నిందితులను అరెస్టు చేసినట్లు మంచిర్యాల సిఐ ప్రమోద్ రావు తెలిపారు.

హత్య కేసులో ఇద్దరి నిందితుల  అరెస్ట్ 

 


మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కళాశాల రోడ్డులో యువకుడిని హత్య చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు మంచిర్యాల సిఐ ప్రమోద్ రావు తెలిపారు.సిఐ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల19న మంచిర్యాల కాలేజీ రోడ్డులో దీపక్ (35)అనే యువకుడి హత్య కేసులో నిందితులు కాజీపేట మండలం పల్లెంగూడ నివాసి భీమిని సంజీవ్,మహారాష్ట్ర అహేరి నివాసి సీడం దీపక్ లను ఆదివారం అరెస్టు చేసినట్లు మంచిర్యాల సిఐ తెలిపారు.నిందితుల వద్ద నుండి హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకొని నిందితులను మంచిర్యాల కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి నిందితులకు14రోజుల రిమాండ్ విధించగా,వారిని లక్షేట్ పేట సబ్ జైలుకు తరలించినట్లు సిఐ పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News

దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ
లోకల్ గైడ్ కామారెడ్డి జిల్లా  ఏప్రిల్ 2.కామారెడ్డి జిల్లా కేంద్రం లో దోమకొండ మండల కేంద్రంలో నూతనంగా మంజూరు చేయించిన 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి...
శేరిలింగంపల్లిలో ఘనంగా గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు
17వ వార్డులో వార్డు సభ... 
కోనేరు అభివృద్ధికి పూజ 
కోటకొండలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ 
మానవసేవే మాధవసేవ.. సమాజ సేవకుడు
కాటేదాన్ డివిజన్‌లో ఘనంగా హనుమాన్ జయంతి