గ్రామ పంచాయతీ పరిధిలోని తీర్మందేనిపల్లి బీరప్ప కళ్యాణం.

అధిక సంఖ్యలో పాల్గొనిన్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు

గ్రామ పంచాయతీ పరిధిలోని తీర్మందేనిపల్లి బీరప్ప కళ్యాణం.

లోకల్ గైడ్ న్యూస్ కొందుర్గు

కొందుర్గు మండల తంగళ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తీర్మందేనిపల్లి బీరప్ప కళ్యాణం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొందుర్గు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కృష్ణా రెడ్డి గ్రామ సర్పంచ్ చందన గోవర్ధన్ గౌడ్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు యువత అధిక సంఖ్యలో పాల్గొనిన్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల గ్రామంలో అభివృద్ధి అన్నివిధాలుగా జరుగుతుందని చెప్పారు బీరప్ప కళ్యాణానికి వచ్చిన భక్తులకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు

Tags:

About The Author

Latest News

దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ
లోకల్ గైడ్ కామారెడ్డి జిల్లా  ఏప్రిల్ 2.కామారెడ్డి జిల్లా కేంద్రం లో దోమకొండ మండల కేంద్రంలో నూతనంగా మంజూరు చేయించిన 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి...
శేరిలింగంపల్లిలో ఘనంగా గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు
17వ వార్డులో వార్డు సభ... 
కోనేరు అభివృద్ధికి పూజ 
కోటకొండలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ 
మానవసేవే మాధవసేవ.. సమాజ సేవకుడు
కాటేదాన్ డివిజన్‌లో ఘనంగా హనుమాన్ జయంతి