దివ్యాంగులకు ఎలక్ట్రికల్ వాహనాల పంపిణీ.
దివ్యాంగులకు సహాయ ఉపకరణములు పంపిణీ.
By Ram Reddy
On
మిర్యాలగూడ జనవరి 27
( లోకల్ గైడ్ తెలంగాణ )
శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి,ఎమ్మెల్సీ శంకర్ నాయక్,దివ్యాంగులకు బ్యాటరీ వీల్ చైర్స్ ఎలక్ట్రికల్ మోటార్ త్రి విల్లర్స్ బైక్స్ పంపిణీ చేశారు.అలాగే బి ఎల్ ఆర్ బ్రదర్స్*
ఆధ్వ్యర్యంలో లబ్దిదారులకు హెల్మెట్స్ పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,
దివ్యాంగుల, వయోవృద్ధుల సాధికారక శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు చేయూత అందించేందుకు నిర్వహిస్తున్న ఈ వినూత్న కార్యక్రమానికి మా మిర్యాలగూడ నియోజకవర్గ వివ్యాధులు అందరి తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు.గడిచిన రెండున్నర సంవత్సరాలలో ప్రజా పాలనలో రాష్టంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను అందిస్తూ ప్రజా ప్రభుత్వం గా ప్రజల ఆశీర్వాదాలు
అందుకుంటున్నాము అని అన్నారు.మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులకు అందరికీ ఎల్లప్పుడూ అండగా ఉంటానని, అన్నల వారి ముందు ఉంటానని తెలియజేశారు.. ఈ కార్యక్రమం అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
Tags:
About The Author
Latest News
09 Feb 2026 20:59:17
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో భారీగా నిధులతో అభివృద్ధి 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రమ్య జ్యోతి శ్రీకాంత్ ను గెలిపించండి.
