రైతులు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి.  80 గేదెలకు చూడి పరీక్షలు.

గ్రామ పంచాయతీ చక్రం నాయక్ తండ  లో గోపాలమిత్ర పశు వైద్య శిబిర

రైతులు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి.   80 గేదెలకు చూడి పరీక్షలు.

 మిర్యాలగూడ జనవరి 30
 (లోకల్ గైడ్ తెలంగాణ )

పశుగణాభివృద్ధి సంస్థ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మిర్యాలగూడ మండలం సీత్యా తండా గ్రామ పంచాయతీ చక్రం నాయక్ తండ  లో గోపాలమిత్ర పశు వైద్య శిబిరాన్ని తుంగపాడు పశు వైద్యాధికారి డా. చింతా జ్ఞానేశ్వర్ ప్రసాద్, నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో 80 గేదెలకు చూడి పరీక్షలు నిర్వహించి పలు  రకాల వ్యాధులను గుర్తించి వాటికి సంబంధించిన వైద్యాన్ని ఉచితంగా మందులను అందించినారు. శిభిరం లో 45 దూడలకు నట్టల నివారణ  మందులను త్రాగించినారు  ఈ సందర్భం గా రైతులను వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో  సర్పంచ్  ధనావత్ రవి నాయక్, ఉప సర్పంచ్ మంగ్యా నాయక్,   తుంగపాడు మండల పశు వైద్యాధికారి చింత  జ్ఞానేశ్వర్ ప్రసాద్  త్రిపురారం పశువైద్యాధికారి  డాక్టర్ సిహెచ్ నాగేందర్, ఎల్ ఎస్ ఏ 
  లు నాగేందర్,  శ్రీకాంత్ 
 గోపాలమిత్ర సూపర్వైజర్ శివారెడ్డి,  సహాయకులు నరసయ్య, గోపాల మిత్రులు  సందీప్,  ప్రభాకర్, వెంకట్ రెడ్డి అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

బిజెపి రాష్ట్ర నాయకులు విగ్రహ దాత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి బిజెపి రాష్ట్ర నాయకులు విగ్రహ దాత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
శక్తి స్వరూపుడు శివాజీ మహారాజ్   *శివాజీస్ఫూర్తితో యువత ముందుకు సాగాలి*   *డాక్టర్ :శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీ*   *ప్రతి గ్రామంలో హైందవ చైతన్యం రావాలి*...
ఖమ్మం మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ జోరు
తాండూర్ బల్దియాపీఠం అధికార పార్టీదే
విద్యార్థులు ఆత్మస్ధైర్యంతో ముందుకెళ్లాలి. 
నాటు సార విక్రేత అరెస్టు.
అతివేగంతో ఆటోను ఢీ కొట్టిన బైక్.
నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలి.