ఖమ్మం నగర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు
పగడాల నాగరాజు ను అక్రమ అరెస్టు చేసిన పోలీసులు...
By Ram Reddy
On
ఖమ్మం: లోకల్ గైడ్
మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారితో కలిసి వైరా నుండి వస్తున్న దారిలో శ్రీ శ్రీ సర్కిల్ వద్ద అరెస్ట్ చేసారు.
తీవ్రంగా ఖండించిన పువ్వాడ అజయ్ ఎన్ని అరెస్టులు చేసిన భయపడేది లేదని హెచ్చరిక...
కేసీఆర్ గారికి సిట్ నోటీసులు జారిచేసినందుకు నిరసనగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిరసన చేసిన బిఆర్ఎస్ కార్యకర్తలను అక్రమ అరెస్టులు...
Tags:
About The Author
Latest News
13 Feb 2026 19:18:55
శక్తి స్వరూపుడు శివాజీ మహారాజ్
*శివాజీస్ఫూర్తితో యువత ముందుకు సాగాలి*
*డాక్టర్ :శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీ*
*ప్రతి గ్రామంలో హైందవ చైతన్యం రావాలి*...
