ప్రభుత్వ జూనియర్ కళాశాల, మధిర

ఆత్కూర్  గ్రామంలో నేడు ఆరో రోజుకు చేరిన ఎన్ఎస్ఎస్ శిబిరం

 


 మధిర / ఆత్కూరు:లోకల్ గైడ్:
ఈనెల మూడో తారీఖున ప్రారంభించిన  ఎన్ ఎస్ ఎస్  శీతాకాల శిబిరం నేటితో 6వ రోజుకు చేరుకుంది ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఆత్కూర్ గ్రామం లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తను తొలగించారు. కాలువల పూడిక తొలగించారు. మధ్యాహ్నం జరిగిన సమావేశంలో ఐసీటీసీ రిసోర్స్ పర్సన్ సల్మాన్ రాజు వాలంటీర్లకు హెచ్ఐవి ఏఐడీఎస్  ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించారు. 
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జయదాస్, ఎన్ ఎస్ ఎస్  ప్రోగ్రామ్ ఆఫీసర్ *బి తౌరియా* మరియు ఏపీవో *కె గురవయ్య* మరియు కళాశాల అధ్యాపకబృందం యు కృష్ణ, జి కృష్ణ, జి విక్రమ్, టి నాగరాజు, టి ప్రగతి, జరీనాబెగం,  భాగ్యలక్ష్మి, అరుణ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి