గ్రామాభివృద్ధి లో సర్పంచు లు కీలక పాత్ర పోషించాలి

యాదవ సర్పంచుల కు ఉపసర్పంచ్ లకు ఆదివారం సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

గ్రామాభివృద్ధి లో సర్పంచు లు కీలక పాత్ర పోషించాలి

మిర్యాలగూడ జనవరి 11

 (లోకల్ గైడ్, తెలంగాణ)

 

యాదవ సంఘం భవనం లో మిర్యాలగూడ పట్టణ యాదవ సంఘం అధ్యక్షులు కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్, యాదవ ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షులు గుడిపాటి కోటయ్య యాదవ్ ల అధ్యక్షతన నియోజకవర్గ వ్యాప్తంగా గెలుపొందిన యాదవ సర్పంచుల కు ఉపసర్పంచ్ లకు ఆదివారం సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అఖిలభారత యాదవ సంఘం జంగా లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన కాలమానినీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి బట్టు రమాదేవి వెంకట్ యాదవ్, సర్నాల వెంకన్న యాదవులు మాట్లాడుతూ కాలమానినీ యాదవుల ఐక్యత కోసం పనిచేస్తుందని ఇంతమంది యాదవులను ఒకే దగ్గర సేకరించి కాలమానినీ రూపొందించడం అభినందనీయమని అన్నారు. గెలుపొందిన సర్పంచులు వారి గ్రామాలలో అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతూ కీలకపాత్ర పోషించాలని, అలా పోషించినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. గెలుపొందిన సర్పంచులు జక్కుల రమణ ఎల్లయ్య యాదవ్, కునుకుంట్ల అంజయ్య, గుండెబోయిన వెంకన్న, రాయనబోయిన పుల్లయ్య, చిలకల మురళి, ఉపసర్పంచ్లు చిలుకల సతీష్, గుండెబోయిన మల్లయ్య, గోవిందు చిట్టెమ్మ, చిర్ర మల్లేష్ లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి పిన్ని పోయిన శ్రీనివాస్ యాదవ్ సీనియర్ నాయకులు జడ రాములు, కంచుగట్ల లింగయ్య, కన్నెబోయిన వెంకటేశ్వర్లు, గుడిపాటి మట్టయ్య యాదవ్, డిబిఆర్ యాదవ్ , కట్టెబోయిన లక్ష్మణ్ యాదవ్, యాదవ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అర్వ అశోక్, చిర్ర మల్లయ్య కలికినబోయిన కోటయ్య, గంగుల బిక్షం, బచ్చనబోయిన మహేష్, బొమ్మనబోయిన శ్రీనివాస్, చెవుల రాము, వెంకట్ రాములు,చిమట శ్రీను, పుట్టపాక శ్రీనివాస్, పెద్ద బోయిన వెంకటేశ్వర్లు చిలుకల అబ్బులు, గుడిపాటి రవి, పొన్నబోయిన మధు, పగిడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి