మార్చి 2న కామదహనం,3న హోలీ

వి ఎచ్ పి

నారాయణపేట ఫిబ్రవరి 27:

సాంప్రదాయంగా నిర్వహించుకునే కామదహనం,హోలీ పండుగలను నక్షత్ర తిథుల ప్రకారం జరుపుకోవాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి శివకుమార్,పట్టణ అధ్యక్షుడు మురళీ భత్తడ్,కార్యదర్శి ప్రవీణ్ ఒక ప్రకటనలో తెలిపారు.మార్చి 2 న సోమవారం
 పున్నమ కామదహనం
 3న మంగళవారం  హోలీ పండగ జరుపుకోవాలని సూచించారు.మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సంపూర్ణ చంద్ర గ్రహణం ఉంటుందని తెలిపారు. అందువల్ల 3 గంటలలోపు రంగుల పండగ(హోలీ)ని మధ్యాహ్నం1-00గం॥ల వరకు పూర్తి చేసుకొని స్నానాలు చేసుకొని మధ్యాహ్నం 2-00 గం.ల వరకు భోజనాలు పూర్తి చేసుక్కోవాలనీ సూచించారు. గ్రహణం మా 3-20 ని.ల నుండి రా- 6-47 వరకు ఉంటుంది కావున గర్భినీ స్త్రీలు జాగ్రత్త పాటించ వలెననీ తిరిగి రాత 7-00 గం॥ల తరువాత మళ్ళి స్నానాలు చేసుకొని భోజన - ఫలహారాలు చేసుకోవ చ్చునని తెలిపారు. 
________________________

Tags:

About The Author

Latest News

పదో తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ పదో తరగతి విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ
లోకల్ గైడ్ : కొడంగల్: సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగడి రాయచూరు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌లో చదువుతున్న పదో...
మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ అసోసియేట్ వారి ఆధ్వర్యంలో మూడవ జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ పోటీలు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు సత్తుపల్లి పాత సెంటర్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ  ఆదేశాలు అఖిలభారత
మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత...
పెంచిన వంట గ్యాస్ ధరల్ని తగ్గించాలి.
వ్యవసాయ యాంత్రికీకరణ పథకంలో రైతులకు పరికరాల పంపిణీ