శ్రీ సమ్మక్క– సారలమ్మ తల్లులను దర్శించుకున్న ఇనగాల వెంకట్రామ్ రెడ్డి*
సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, గద్దెల వద్ద మొక్కులను చెల్లించుకున్నారు.
By Ram Reddy
On
శ్రీ సమ్మక్క–
సారలమ్మ తల్లులను దర్శించుకున్న వరంగల్ కూడా చైర్మన్ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
హనమకొండ జిల్లా కమలాపుర్ మండలం కమలాపుర్ గ్రామంలో సమ్మక్క– సారలమ్మ జాతరకు విచ్చేసి అమ్మవార్లను దర్శించుకున్న వరంగల్ కుడా చైర్మన్ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, గద్దెల వద్ద మొక్కులను చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలు హాజరయ్యారు.
Tags:
About The Author
Latest News
11 Feb 2026 19:02:09
జూలూరుపాడు, లోకల్ గైడ్ : ఫిబ్రవరి 12 : జూలూరుపాడు మండల పరిధిలో అనంతరం గ్రామ సర్పంచ్ బ్రతకడానికి ఒక ఆశ ఇలా బ్రతకాలి అన్న
