యూరియా గోడౌన్లను పరిశీలించిన.

జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్

యూరియా గోడౌన్లను పరిశీలించిన.

 మిర్యాలగూడ జనవరి 6
( లోకల్ గైడ్,తెలంగాణ )

మిర్యాలగూడ మండల పరిధిలోని తుంగపహాడ్ గ్రామంలో గల ఎన్. డి. ఆర్ యూరియా గోడౌన్, ఎన్.డి.సి.ఎం.ఎస్  ఎరువుల దుకాణాన్ని మంగళవారం నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్,మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తో కలిసి తనిఖీ చేయడం జరిగింది. 
స్టాక్ రిజిస్టర్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు రైతులకు  యూరియా అందుబాటు లో ఉండే విధంగా స్టాక్  పరిశీలించడం జరిగింది. అనంతరం రైతులతో మాట్లాడి, యూరియా యాప్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఇబ్బందులు వచ్చిన అధికారులకు తెలియజేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వారితో పాటు జిల్లా వ్యవసాయ అధికారి,మండల వ్యవసాయ అధికారి తదితరులు  పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి