సమ్మక్క-సారక్క జాతర సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకు ఆహ్వానం.
సమ్మక్క-సారక్క జాతర గిరిజన సంస్కృతి, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
By Ram Reddy
On
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..సమ్మక్క-సారక్క జాతర గిరిజన సంస్కృతి, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రజలంతా ఐక్యతతో సంప్రదాయాలను కాపాడుకుంటూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృష్ణ, కల్పన ఉపేందర్ రెడ్డి, కొల్లూరు చంద్రకళ గోపాల్, బిజిలి రాజు, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
09 Feb 2026 20:59:17
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో భారీగా నిధులతో అభివృద్ధి 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రమ్య జ్యోతి శ్రీకాంత్ ను గెలిపించండి.
