మహబుబ్ నగర్ జిల్లా వాసి మణి మణి ఆనంద్ కుమార్ కు. కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సమాజ సేవా పురస్కారం అవార్డ్ ను అందజేశారు.
జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పి చేతుల మీదుగా ఉత్తమ సమాజ సేవా పురస్కారం అవార్డ్ అందజేశారు .
పోలీస్ హెడ్ క్వార్టర్ పరేడ్ గౌండ్ మహబుబ్ నగర్
భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో రక్త దాత గా అన్న దాత గా సామాజిక సేవా కార్యకర్త గా వివిధ సామాజిక సేవా రంగంలో నిస్వార్థతంగా విశిష్ట సేవలందిస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ స్వచ్ఛంద సేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షలు డాక్టర్ మణి మణి ఆనద్ కూమార్ కు భారత 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బాగంగా తెలంగాణ ప్రభుత్వం మహబుబ్ నగర్ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పి చేతుల మీదుగా ఉత్తమ సమాజ సేవా పురస్కారం అవార్డ్ అందజేశారు .ఈ సందర్భంగా
అవార్డు.గ్రహీత సంస్థ చైర్మన్ డాక్టర్ మణి మణి ఆనంద్ కుమార్ మిడియా తో మాట్లాడుతు.సేవా కార్యక్రమాలు సమాజంలోని బలహీన వర్గాలకు మద్దతునిస్తూ, విద్యా,ఆరోగ్యమరియుసామాజికసమస్యలనుపరిష్కరించడం ముందు ఉంటాను అన్నారు.నిస్వార్థంతో కూడిన ఈ సేవలు పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, వృద్ధుల సంరక్షణ, మరియు గ్రామీణాభివృద్ధికి తోడ్పడుతూ, ఆదర్శవంతమైన సమాజ నిర్మాణానికి (ఉదా: సేవా భారతి) దోహదపడతాను అని అన్నారు.ఇంకా నేను గత ఇరవై సంవత్సరాలు గా నిస్వార్థతంగా చెస్తుతున సేవా కార్యక్రమాల ను గుర్తించి నాకు ఉత్తమ సమాజ సేవా పురస్కాకారం మరియు అవార్డు జిల్లా కలెక్టర్ విజయేదర బోయి జిల్లా ఎస్పి జానకి అదనపు కలెక్టర్ ఈ అవార్డు పురస్కారం తీసుకోవడం పట్ల సంతోషం గా భావిస్తు మును ముందు కూడా భవిష్యత్లో ఈ నిస్వార్థ సేవా కార్యక్రమాలను కొనసాగిస్త్తానని ఈ సందర్భంగా తెలియ జేశారు నాకు అన్ని విధాలుగా సహయ సహకారాలు అందిస్తున్న నా కుటుంబ సభ్యుల కు మిడియా మిత్రుల కు స్వచ్ఛంద సేవాసంస్థల వారికిమిత్రులకునా.హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.
