బానోత్ నవ్యకు లకావత్ గిరిబాబు ఘనంగా నీవాళ్లు 

దశ దిశ కార్యక్రమానికి హాజరై  చిత్ర పటానికి ఘనంగా నీవాళ్లు అర్పించిన బీ ఆర్ ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు

బానోత్ నవ్యకు లకావత్ గిరిబాబు ఘనంగా నీవాళ్లు 

 

ఖమ్మం జిల్లా, కారేపల్లి :లోకల్ గైడ్, మార్చి 22 :

కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలో ఇటీవల మరణించిన బానోత్ నవ్య దశ దిశ కార్యక్రమానికి హాజరై  చిత్ర పటానికి ఘనంగా నీవాళ్లు అర్పించిన బీ ఆర్ ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు. నవ్య కుటుంబ సభ్యులను పరామర్శించి వారికీ తన ప్రగాఢ సానుభూతిని తెలియపర్చీ, మనోధైర్యాని చేకూర్చినాడు. ఈ కార్యక్రమం లో కారేపల్లి మండల బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ దోమకొండలో 50 పడకల ఆసుపత్రి స్థలాన్ని పరిశీలించిన షబ్బీర్ అలీ
లోకల్ గైడ్ కామారెడ్డి జిల్లా  ఏప్రిల్ 2.కామారెడ్డి జిల్లా కేంద్రం లో దోమకొండ మండల కేంద్రంలో నూతనంగా మంజూరు చేయించిన 50 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి...
శేరిలింగంపల్లిలో ఘనంగా గణేష్ కుమార్ జన్మదిన వేడుకలు
17వ వార్డులో వార్డు సభ... 
కోనేరు అభివృద్ధికి పూజ 
కోటకొండలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ 
మానవసేవే మాధవసేవ.. సమాజ సేవకుడు
కాటేదాన్ డివిజన్‌లో ఘనంగా హనుమాన్ జయంతి